Vijayawada: వాంబే కాలనీలో రిజిస్ట్రేషన్ల కోసం ఆందోళన

Vijayawada: వాంబే కాలనీలో రిజిస్ట్రేషన్ల కోసం ఆందోళన

విజయవాడలో వాంబే కాలనీలో రిజిస్ట్రేషన్లు చేయాలంటూ ఆందోళనకు దిగారు లబ్దిదారులు. డిస్నీ లాండ్ వద్ద ఉన్న కార్పోరేషన్ స్థలాన్ని పేదలకు రిజిస్ట్రేషన్‌ చేయాలంటూ డిమాండ్ చేశారు. వీరికి సీపీఎం మద్దతు పలికింది. వైసీపీ నేతలకు దోచిపెట్టేందుకే నగరపాలక సంస్థ ప్రయత్నిస్తోందంటూ మండిపడ్డారు సీపీఎం కార్యవర్గ సభ్యులు బాబురావు. ఈ భూముల్ని పేదలకు పంచేవరకు తమ పోరాటం ఆగదన్నారు.

Next Story