భయం గుప్పిట్లో..విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌

భయం గుప్పిట్లో..విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌

చీకటి పడిందంటే చాలు అక్కడ జనసంచారం ఆగిపోతుంది. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ భయం గుప్పిట్లోకి వెళ్లిపోతుంది. డ్రగ్స్‌ మాఫియాతో అక్కడివాసులు వణికిపోతున్నారు. దారి దోపిడీలు, అడ్డు తగిలితే దాడులకు తెగబడుతున్నారు. దీంతో మత్స్యకారులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు పట్టించుకున్న పాపాన పోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.

Next Story