వరంగల్‌ AJ మిల్స్ కాలనీ CI వీరంగం

వరంగల్‌ AJ మిల్స్ కాలనీ CI వీరంగం

వరంగల్‌ లోని AJ మిల్స్ కాలనీ CI వీరంగం సృష్టించాడు. చిరు హోటళ్ల నిర్వాహకులపై ప్రతాపం చూపారు.రాత్రి 10 గంటల తరువాత హోటళ్లు తెరిచి ఉంచారన్న నెపంతో..లాఠీతో రెచ్చిపోయాడు. తన పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి 10 గంటల తర్వాత హోటళ్ళు తెరిచి కనపడొద్దు అంటూ..వీరంగం సృష్టించాడు. బార్లు, వైన్ షాపులు అర్ధరాత్రి వరకు బార్లా తెరిచుకొని తాగుబోతులు వీరంగం సృష్టిస్తున్నా పట్టించుకోలేదు. సదరు సీఐ తీరుపై బాధితులు పోలీస్ కమిషనర్, స్థానిక ఎమ్మెల్యేకు కు ఫిర్యాదు చేశారు.

Next Story