గ్రామ పంచాయతీ ఎన్నికల్లో TMC హవా

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో TMC హవా

పశ్చిమ బెంగాల్‌ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో టీఎంసీ 28వేల 985 స్థానాల్లో విజయఢంకా మోగించింది. మరో వేయి 540 గ్రామ పంచాయతీల్లో ముందంజలో నిలిచింది. బీజేపీ 7వేల 764 గ్రామ పంచాయతీలను కైవసం చేసుకోగా, 417 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. లెఫ్ట్‌ ఫ్రంట్‌ 2వేల 468 గ్రామ పంచాయతీల్లో విజయం సాధించగా, CPI అండ్ CPM 2వేల 409 స్థానాలను కైవసం చేసుకుంది. మరో 260 స్థానాల్లో ఆధిక్యంలో నిలిచింది.

Next Story