
By - Sathwik |27 July 2024 10:45 AM IST
తైవాన్‌లో జరగనున్న ఓ పెళ్లి అందరినీ ఆకర్షిస్తోంది. కారు ప్రమాదంలో చనిపోయిన తన ప్రియుడి ఆత్మను పెళ్లి చేసుకునేందుకు ‘యు’ అనే యువతి సిద్ధమైంది. ఈ నెల 15న జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురిని కాపాడిన యు దురదృష్టవశాత్తూ తన ప్రియుడిని రక్షించలేకపోయింది. దీంతో అతడి తల్లి ఒంటరి అవుతుందని భావించి ప్రియుడి ఆత్మతో పెళ్లికి సిద్ధమైంది. ఈ పెళ్లిలో మృతుడి ఫొటో, దుస్తులను ఉంచింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com