
By - Vijayanand |27 Jun 2023 5:14 PM IST
వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ విడుదలైంది. భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ నిర్వాహించనున్నారు. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే వరల్డ్‌కప్ జనగనుంది. ఇక హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో 3 వరల్డ్‌కప్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఢిల్లీలో అక్టోబర్ 11న భారత్-అప్గనిస్థాన్ మ్యాచ్, అహ్మదాబాద్‌లో అక్టోబర్ 15న భారత్-పాక్ మ్యాచ్, పుణెలో అక్టోబర్ 19న భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ ధర్మశాలలో అక్టోబర్ 22 భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌లు జరగనున్నాయి.లీగ్ దశలో 8 మ్యాచ్‌లు భారత్ ఆడనుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com