ధర పిరం.. రూ.2లక్షలకు కిలో మ్యాంగో

ధర పిరం.. రూ.2లక్షలకు కిలో మ్యాంగో

సాదారణంగా మామిడి పండ్ల కిలో ధర యాభై నుంచి వంద రూపాయలు ఉంటుంది. లేదా ఎక్స్‌పోర్ట్ క్వాలిటి అయితే 400 వరకు ఉండొచ్చు. అయితే మియాజాకి రకం మ్యాంగో ధర కిలో ఏకంగా రెండు లక్షల డెబ్బై ఐదు వేలు అంట. ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం.పశ్చిమబెంగాల్లో అమ్మకానికి వచ్చింది. ఇక్కడకు మొత్తం 262 రకాల మామిడి పండ్లును ప్రదర్శనకు పెట్టారు. వాటిలో మియాజాకి రకం మామిడిని చూసేందుకు జనం ఇంట్రెస్ట్ చూపుతున్నారు.మియాజాకి రకం మామిడిని భారత్‌ సహా పలు ఆసియా దేశాల్లో సాగుచేస్తారు.

Next Story