ఇల్లందు బీఆర్ఎస్‌లో అసంతృప్తి సెగలు

ఇల్లందు బీఆర్ఎస్‌లో అసంతృప్తి సెగలు

ఇల్లందు బీఆర్ఎస్‌లో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌కు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌కు టికెట్ ఇవ్వొద్దని నిర్ణయించారు. హరిప్రియకు కాకుండా ఇతరులకు ఇవ్వాలని తీర్మానిస్తూ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఛైర్మన్ వెంకటేశ్వరరావు ఇంట్లో ఈ భేటీ జరిగింది. 5మండలాలకు చెందిన అసమ్మతి నేతలు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌కు వ్యతిరేకంగా గళం వినిపించారు.

Next Story