YSRTP ఎన్నికల పోటీ కి దూరంగా ఉంటాం - వైఎస్ షర్మిల

YSRTP ఎన్నికల పోటీ కి దూరంగా ఉంటాం - వైఎస్ షర్మిల

కాంగ్రెస్ పార్టీని ఓడించడం మా ఉద్దేశ్యం కాదు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలనివ్వి వద్దు అని ఈ నిర్ణయం తీసుకుంటున్నాం.

మేము పోటీ చేస్తే కేసిఆర్ కి లాభం జరుగుతుందని మేదావులు చెప్పారు అందుకే తెలంగాణ ప్రజల కోసం తీసుకుంటున్న నిర్ణయం ఇది , కాంగ్రెస్ పార్టీ కి YSRTP మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం.

Next Story