182వ రోజు నారా లోకేష్ యువగళం పాదయాత్ర

182వ రోజు నారా లోకేష్ యువగళం పాదయాత్ర

టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అశేష జనవాహిని మధ్య కొనసాగుతోంది. ఎక్కడికక్కడ లోకేష్‌కు ఘన స్వాగతం లభిస్తోంది.లోకేష్‌ను చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు ప్రజలు.దారిపొడవునా బారులు తీరుతున్నారు జనం.పసుపు మయంగా మారింది లగడపాడు గ్రామం.దారి పొడవునా పూల దారి ఏర్పాటు చేసి పూలపై లోకేష్‌ ను నడిపించి తమ అభిమానం చాటుకున్నారు

Next Story