శుభమమ్ గిల్ పై ఇషాన్ ప్రేమ.. నెటిజన్స్ ఫన్నీ మీమ్స్

శుభమాన్ గిల్, ఇషాన్ కిషన్ యొక్క ఆన్-ఫీల్డ్ బ్రోమాన్స్ అభిమానులను ఆనందపరిచింది. వీరిద్దరిపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి. గురువారం భారత్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ తర్వాత శుభ్‌మాన్ గిల్ మరియు ఇషాన్ కిషన్ మైదానంలోని వారి చర్య సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శన చేశాడు. అతను తన సెంచరీకి కేవలం 8 పరుగుల దూరంలో పెవిలియన్‌కు వెళ్లవలసి ఉండగా, అతను 92 బంతుల్లో 92 పరుగులతో తన అభిమానులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో భారత్ తన విజయాల పరంపరను కొనసాగించగా, గత రాత్రి మ్యాచ్‌లోని కొన్ని ఆస్వాదించే క్షణాలు అద్భుతంగా కెమెరాకు చిక్కాయి. ఇంకేముంది ఆ ఫోటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇషాన్ కిషన్‌తో శుభ్‌మాన్ గిల్ ప్రేమాయణం సోషల్ మీడియాలో మరోసారి చర్చనీయాంశమైంది. డ్రింక్స్ బ్రేక్ సమయంలో మైదానంలో గొడుగు పట్టుకుని ఇషాన్ సర్ ప్రైజ్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. కోహ్లి, గిల్ ఇషాన్ పట్టిన గొడుకు నీడలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. మండే వేడి నుండి తమను తాము రక్షించుకున్నారు. ఇషాన్ ఆలోచన ఆటగాళ్లకు విశ్రాంతిని అందించడమే కాకుండా స్టేడియంలోని అభిమానుల హృదయాలను కూడా గెలుచుకుంది. విరామం సమయంలో అతను గిల్‌కు వాటర్ బాటిల్ నోటికి అందించి మరీ స్వయంగా తానే తాగించాడు. ఈ ఫోటోలు చూసి నెటిజన్లు చేతికి పని చెప్పి ఆకట్టుకునే మీమ్స్ అందించారు. ప్రతి ఒక్కటి శుభ్‌మాన్-ఇషాన్‌ల క్యూట్ రొమాన్స్‌ను సూచిస్తాయి.
వాటిలో కొన్ని..
ప్రస్తుతం జరుగుతున్న ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023లో శ్రీలంకను కేవలం 55 పరుగులకే ఆలౌట్ చేయడం ద్వారా ఈ ఏడాది వన్డే ఇంటర్నేషనల్స్‌లో శ్రీలంకపై భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.
No one:
— Pakchikpak Raja Babu (@HaramiParindey) November 2, 2023
couple Karvachauth pics on Insta : pic.twitter.com/KxSKsfPxXh
Friendship level of Ishan Kishan and Shubman Gill 🤝 #INDvsSL pic.twitter.com/k51ubC6Hny
— R A T N I S H (@LoyalSachinFan) November 2, 2023
Ishan Kishan with the big umbrella to protect Virat Kohli and Shubman Gill from the heat. pic.twitter.com/FRcicwDqvo
— SACHINN SUBHASH PANDIT (@SACHINSP231090) November 2, 2023
Ishan kishan be like -
— Prashant (@pacific_04) November 2, 2023
Maharaj (king) aur Yuvraj(Prince) apki khidmat k liye hi toh h ye Nacheez🤣#INDvSL #ViratKohli𓃵 #ShubmanGill #Ishan @ishankishan51 @ShubmanGill @imVkohli pic.twitter.com/9kFrYIzpeg
Shubman Gill & Ishan Kishan don't have stable girlfriends. It's still understandable when they do it
— SK Chatterjee 🇮🇳🚩 (@SChatterjee02) November 2, 2023
But kohli saab has a wife FFS 😭😭😭😭😭😭 Anushka bhabhi nahi karti kya kuch jo virat ko ye sab karna padta https://t.co/l9lFktYPKc
Virat Kohli and Ishan Kishan shayad Shubman Gill ke bacche nahi hone denge! 😂 #INDvsSL #IndiavsSriLanka #ViratKohli https://t.co/jdcoNoAr4j
— See the Good Shri (@shrispy24) November 2, 2023
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com