BCCI: గంభీర్‌ మార్పుపై స్పందించిన బీసీసీఐ

BCCI: గంభీర్‌ మార్పుపై స్పందించిన బీసీసీఐ
X
ఇలాంటి వార్తలు ఎలా వస్తాయని ప్రశ్నించిన దేవజిత్ సైకియా

గత కొ­ద్ది రో­జు­లు­గా భారత క్రి­కె­ట్‌­లో ఒకటే చర్చ. అన్ని ఫా­ర్మా­ట్ల­కు కో­చ్‌­గా ఉన్న గౌ­త­మ్‌ గం­భీ­ర్‌­ను పరి­మిత ఓవ­ర్ల క్రి­కె­ట్‌­కే పరి­మి­తం చే­స్తా­రం­టూ వా­ర్త­లు హల్‌­చ­ల్ చే­శా­యి. టె­స్టు­ల్లో అతడి పని­తీ­రు సరి­గా లే­ద­నే­ది చాలా మంది చే­స్తో­న్న ఆరో­ప­ణ­లు. దీం­తో బీ­సీ­సీఐ కొ­త్త కో­చ్‌­పై దృ­ష్టి పె­డు­తుం­ద­ని.. రెం­డు నెలల తర్వాత మా­ర్పు­లు చేసే అవ­కా­శం ఉం­దం­టూ కథ­నా­లు వచ్చా­యి. గం­భీ­ర్‌ ప్ర­ధాన కో­చ్‌ అయ్యాక టీ­మ్‌­ఇం­డి­యా టె­స్టు సి­రీ­స్‌­ల­ను కో­ల్పో­యిం­ది. దీం­తో ఈ వా­ర్త­ల­కు బలం చే­కూ­రిం­ది. కానీ, బీ­సీ­సీఐ మా­త్రం వా­టి­ని కొ­ట్టి­పా­రే­సిం­ది. జా­తీయ ఛా­న­ల్‌­తో ప్ర­ధాన కా­ర్య­ద­ర్శి దే­వ­జి­త్ సై­కి­యా ప్ర­త్యే­కం­గా మా­ట్లా­డా­రు. లక్ష్మ­ణ్‌­తో చర్చ­లు జరి­పి­న­ట్లు వచ్చిన వా­ర్త­ల­నూ ఖం­డిం­చా­రు.

‘‘గౌ­త­మ్ గం­భీ­ర్‌­ను మా­రు­స్తా­ర­ని వస్తో­న్న వా­ర్త­ల్లో నిజం లేదు. అవ­న్నీ రూ­మ­ర్లే. ఇప్ప­టి వరకు ఎలాం­టి చర్చ జర­గ­లే­దు. కాం­ట్రా­క్ట్‌ ప్ర­కా­రం గౌ­త­మ్ గం­భీ­ర్‌ కొ­న­సా­గు­తా­డు. మేం ఎవ­రి­నీ సం­ప్ర­దిం­చ­లే­దు. గం­భీ­ర్‌­తో కాం­ట్రా­క్ట్‌ 2027 వన్డే ప్ర­పంచ కప్ వరకూ ఉంది. కో­చిం­గ్‌ వ్య­వ­స్థ­లో ఎలాం­టి మా­ర్పు­లు ఉం­డ­వు. గం­భీ­ర్‌­పై మాకు నమ్మ­క­ముం­ది. అసలు ఇలాం­టి వా­ర్త­లు ఎలా వస్తా­యో కూడా అర్థం కా­వ­డం లేదు.అని సై­కి­యా వ్యా­ఖ్యా­నిం­చా­రు.

దేవుడు వరం ఇస్తే అదే కోరుకుంటా

నవ­జ్యో­త్ సిం­గ్ సి­ద్ధూ ఇన్‌­స్టా­గ్రా­మ్ వే­ది­క­గా కిం­గ్ కో­హ్లీ గు­రిం­చి గొ­ప్ప­గా రా­సు­కొ­చ్చా­రు. కొ­త్త సం­వ­త్స­రం సం­ద­ర్భం­గా దే­వు­డు తనకు ఒక వరం ఇస్తే ఏం కో­రు­కుం­టా­నో ఆయన వి­వ­రిం­చా­రు."భగ­వం­తు­డు నాకు ఒక వరం ఇస్తే.. వి­రా­ట్ కో­హ్లీ­ని రి­టై­ర్మెం­ట్ వె­న­క్కి తీ­సు­కు­నే­లా చేసి మళ్లీ టె­స్టు క్రి­కె­ట్ ఆడే­లా చే­య­మ­ని అడు­గు­తా­ను. 150 కో­ట్ల జనా­భా గల దే­శా­ని­కి దీ­ని­కం­టే గొ­ప్ప సం­తో­షం ఏముం­టుం­ది? కో­హ్లీ ఫి­ట్‌­నె­స్ 20 ఏళ్ల కు­ర్రా­డి­లా ఉం­టుం­ది. అతడు స్వ­చ్ఛ­మైన '24 క్యా­రె­ట్ల బం­గా­రం' లాం­టి­వా­డు." అని సి­ద్ధూ పే­ర్కొ­న్నా­రు. ఇటీ­వల స్వ­దే­శం­లో దక్షి­ణా­ఫ్రి­కా­తో జరి­గిన టె­స్ట్ సి­రీ­స్‌­లో భా­ర­త్ 0-2తో ఘోర పరా­జ­యం పా­లైం­ది. కష్ట­కా­లం­లో జట్టు­ను ఆదు­కు­నే వి­రా­ట్ కో­హ్లీ వంటి ప్లే­య­ర్ లే­క­పో­వ­డం జట్టు­పై స్ప­ష్టం­గా కని­పి­స్తోం­ది. అభి­మా­ను­లు కూడా వి­రా­ట్ కో­హ్లీ­ని తి­రి­గి టె­స్టు­ల్లో­కి రా­వా­ల­ని కో­రు­తు­న్న­ప్ప­టి­కీ, తాను ఇకపై భా­ర­త్ తర­ఫున కే­వ­లం ఒక్క ఫా­ర్మా­ట్ (వన్డే) మా­త్ర­మే ఆడ­తా­న­ని కో­హ్లీ స్ప­ష్టం చే­శా­రు. టె­స్టు క్రి­కె­ట్‌­లో భా­ర­త్ తర­ఫున అత్యంత వి­జ­య­వం­త­మైన కె­ప్టె­న్ వి­రా­ట్ కో­హ్లీ.విరాట్ కో­హ్లీ సా­ర­థ్యం­లో భా­ర­త్ 40 టె­స్టు­ల్లో వి­జ­యం సా­ధిం­చిం­ది. కోహ్లీ మళ్లీ టెస్టుల్లో ఆడాలన్న డిమాండ్ మరింత పెరుగుతోంది.

Tags

Next Story