ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిన గంగూలీ!

X
By - TV5 Digital Team |27 Jan 2021 3:17 PM IST
ఇండియన్ మాజీ క్రికెటర్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరోసారి అస్వస్థతకి గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో ఆయన్ను కోల్ కొత్తాలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.
ఇండియన్ మాజీ క్రికెటర్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరోసారి అస్వస్థతకి గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో ఆయన్ను కోల్ కొత్తాలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయన వెంట అయన కుటుంబీకులు కూడా ఉన్నారు. ఇటీవలే ఛాతీనొప్పితో గంగూలీ ఆసుపత్రిలో చేరితే ఆయనకి ఆపరేషన్ చేసిన సంగతి తెలిసిందే! దాదా మళ్లీ ఆసుపత్రిలో చేరారన్న వార్త అయన అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.
BCCI Chief Sourav Ganguly being taken to Apollo Hospital in Kolkata after he complained of chest pain. More details awaited.
— ANI (@ANI) January 27, 2021
(File photo) pic.twitter.com/e72Iai7eVz
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com