Dutee Chand : ప్యారిస్ ఒలింపిక్స్ తరువాత ఆమెనే పెళ్లి చేసుకుంటా : మహిళా స్ప్రింటర్ ద్యుతి చంద్

X
By - Divya Reddy |13 July 2022 8:00 PM IST
Dutee Chand : భారత మహిళా స్ప్రింటర్ దుతీ చంద్ తన పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
Dutee Chand : భారత మహిళా స్ప్రింటర్ ద్యుతి చంద్ తన పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఎప్పటికైనా సరే రిలేషన్‌షిప్‌లో మోనాలిసానే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ప్యారిస్ ఒలింపిక్స్ తరువాత వివాహం చేసుకుంటనని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.
2014 కామన్‌వెల్త్ గేమ్స్‌లో దుతీ చంద్ పై అనర్హత వేటు వేసారు. పురుషుల్లో ఉండాల్సిన టెస్టోస్టిరీన్ హార్మోన్స్ దుతీచంద్‌లో అధికంగా ఉన్నాయని పరిక్ష జరిపినవారు తేల్చారు. దీనిపై 5 ఏళ్ల న్యాయపోరాటం అనంతరం ఆమెకు ఊరట లభించింది.
ఈ నెల జులై 28న జరగబోయే బర్మింగ్‌హమ్ కామెన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనబోతోంది. తన శరీరాకృతి కారణంగా సమాజంలో ఎన్నో వివక్షలను ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com