Gujarat Titans : చరిత్ర సృష్టించిన గుజరాత్ టైటాన్స్..!

Gujarat Titans :  చరిత్ర సృష్టించిన గుజరాత్ టైటాన్స్..!
X
Gujarat Titans : హార్దిక్ పాండ్యా సారధ్యంలో గుజరాత్ టైటాన్స్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది..

Gujarat Titans : హార్దిక్ పాండ్యా సారధ్యంలో గుజరాత్ టైటాన్స్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 6 వికెట్ల తేడాతో ఓడించి ఈ ఏడాది టోర్నమెంట్‌లో ఎనిమిదో విజయాన్ని నమోదు చేసింది. ఐపీఎల్ లో ఆడిన తొమ్మిది మ్యాచ్ లలో ఎనిమిది మ్యాచ్ లలో విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. కాగా సన్ రైజర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో మాత్రమే ఇప్పటివరకు ఓడిన గుజరాత్ జట్టు ఈ సీజన్ లో బలమైన జట్టుగా కొనసాగుతోంది. ప్రస్తుతం 16 పాయింట్లతో గుజరాత్ టైటాన్స్ లీగ్ పట్టికలో అగ్రస్థానంలో ఉంది..

Tags

Next Story