HARSHITH RANA: హర్షిత్‌ రాణా.. ఈయన గంభీర్ తాలుకా

HARSHITH RANA: హర్షిత్‌ రాణా.. ఈయన గంభీర్ తాలుకా
X
హర్షిత్‌ రాణాకు ప్రత్యేక సౌకర్యాలపై చర్చ.. గంభీర్‌ తాలుకా అంటూ మాజీల కామెంట్లు.. తరచూ జట్టులోకి ఎంపిక కావడంపై విమర్శలు

హర్షి­త్ రాణా తరచూ భారత జట్టు­లో­కి ఎం­పిక కా­వ­డం­పై క్రి­కె­ట్ వర్గా­ల్లో వి­మ­ర్శ­లు, చర్చ­లు జరు­గు­తు­న్న నే­ప­థ్యం­లో, టె­స్ట్ జట్టు­లో లే­క­పో­యి­నా ప్ర­త్యేక ఆహ్వా­నం మే­ర­కు అతను గం­భీ­ర్ డి­న్న­ర్‌­కు హా­జ­ర­వ­డం అతని గం­భీ­ర్‌­తో ఉన్న సా­న్ని­హి­త్యా­న్ని మరో­సా­రి స్ప­ష్టం చే­సిం­ది. తనపై వస్తు­న్న వి­మ­ర్శ­ల­ను లె­క్క చే­య­కుం­డా, హర్షి­త్ రాణా తన గు­రు­వు ఇచ్చిన విం­దు­కు ప్ర­త్యే­కం­గా హా­జ­ర­వ­డం ప్రా­ధా­న్య­త­ను సం­త­రిం­చు­కుం­ది. భారత క్రి­కె­ట్ జట్టు హెడ్ కోచ్ గౌ­త­మ్ గం­భీ­ర్ ఇటీ­వల న్యూ ఢి­ల్లీ­లో­ని తన ని­వా­సం­లో టీమ్ ఇం­డి­యా టె­స్ట్ జట్టు సభ్యు­లం­ద­రి­కీ ప్ర­త్యేక విం­దు ఏర్పా­టు చే­శా­రు. వె­స్టిం­డీ­స్‌­తో జర­గ­బో­యే చి­వ­రి టె­స్ట్ మ్యా­చ్‌­కు ముం­దు ఆస్ట్రే­లి­యా పర్య­ట­న­కు బయ­లు­దే­రే ముం­దు జట్టు సభ్యుల మధ్య స్నే­హ­పూ­ర్వక వా­తా­వ­ర­ణా­న్ని పెం­చ­డా­ని­కి ఈ డి­న్న­ర్‌­ను ఏర్పా­టు చే­శా­రు. ఈ పా­ర్టీ­కి టె­స్ట్ జట్టు­లో­ని ఆట­గా­ళ్లు, సహా­యక సి­బ్బం­ది హా­జ­ర­య్యా­రు. టీ­మిం­డి­యా ఆట­గా­ళ్లు, సహా­యక సి­బ్బం­ది దా­దా­పు­గా అంతా ఒకే టీమ్ బస్సు­లో గం­భీ­ర్ ని­వా­సా­ని­కి చే­రు­కు­న్నా­రు. కె­ప్టె­న్ శు­భ్‌­మ­న్ గిల్, జస్ప్రీ­త్ బు­మ్రా, కే­ఎ­ల్ రా­హు­ల్ వంటి ఆట­గా­ళ్లం­తా సా­ధా­రణ దు­స్తు­ల్లో బస్సు దిగి నడు­చు­కుం­టూ ఇం­ట్లో­కి వె­ళ్లా­రు. ఈ విం­దు­కు భారత యువ పే­స­ర్ హర్షి­త్ రాణా ప్ర­త్యేక ఆక­ర్ష­ణ­గా ని­లి­చా­డు. టె­స్ట్ జట్టు­లో భాగం కా­న­ప్ప­టి­కీ, హర్షి­త్ రాణా విం­దు­కు హా­జ­రు కా­వ­డ­మే కా­కుం­డా, జట్టు సభ్యు­లం­ద­రూ బస్సు­లో రాగా, అతను మా­త్రం ప్ర­త్యేక ప్రై­వే­ట్ కా­రు­లో విం­దు­కు హా­జ­ర­య్యా­డు. హర్షి­త్ రాణా తన కా­రు­లో స్టై­ల్‌­గా ఎం­ట్రీ ఇవ్వ­డం అక్క­డి దృ­శ్యా­ల­ను ఫొ­టో­లు, వీ­డి­యో­లు తీ­స్తు­న్న మీ­డి­యా దృ­ష్టి­ని ఆక­ర్షిం­చిం­ది. ఈ ప్ర­త్యేక ప్ర­వే­శా­ని­కి సం­బం­ధిం­చిన వీ­డి­యో­లు సో­ష­ల్ మీ­డి­యా­లో వై­ర­ల్ అయ్యా­యి. హర్షి­త్ రా­ణా­కు హెడ్ కోచ్ గౌ­త­మ్ గం­భీ­ర్ మెం­ట­ర్‌­షి­ప్‌­లో కో­ల్‌­క­తా నైట్ రై­డ­ర్స్ తర­పున ఆడిన అను­భ­వం ఉంది.

అతను గంభీర్ గారి తాలుకా..

టీ­మిం­డి­యా హెడ్ కోచ్ గౌ­త­మ్ గం­భీ­ర్‌­పై మాజీ క్రి­కె­ట­ర్ క్రి­ష్ శ్రీ­కాం­త్ వి­మ­ర్శ­లు గు­ప్పిం­చా­డు. తమకు నచ్చిన ఆట­గా­ళ్ల­‌­నే భారత జట్టు­లో­కి తీ­సు­కుం­టు­న్నా­డ­ని ఆరో­పిం­చా­డు. ము­ఖ్యం­గా యువ పే­స­ర్ హర్షి­త్ రా­ణా­ను ఆస్ట్రే­లి­యా పర్య­ట­న­కు ఎం­పిక చే­య­డా­న్ని తప్పు­బ­ట్టా­డు. ఈ పర్య­టన కోసం ఎం­పిక చే­సిన వన్డే జట్టు­లో భారత సె­లె­క్ట­ర్లు సం­చ­లన మా­ర్పు­లు చే­శా­రు. కే­కే­ఆ­ర్ ప్లే­య­ర్‌­గా హర్షి­త్ రా­ణా‌.. గం­భీ­ర్‌­కు ప్రియ శి­ష్యు­డ­ని నె­టి­జ­న్లు ఆరో­పి­స్తు­న్నా­రు. టీ20ల్లో అద­ర­గొ­డు­తు­న్న అర్ష్‌­దీ­ప్ సిం­గ్‌­ను కా­ద­ని, హర్షి­త్ రా­ణా­ను ఎం­పిక చే­య­డం ఏం­ట­ని ప్ర­శ్ని­స్తు­న్నా­రు.

హ‌ర్షిత్ ఎందుకు: అశ్విన్

టీ­మిం­డి­యా ఏ సి­రీ­స్ ఆడి­నా ఫా­స్ట్ బౌ­ల­ర్ హర్షి­త్ రా­ణా­కు జట్టు­లో అవ­కా­శం దక్కు­తోం­ది. ఇలాం­టి నే­ప­థ్యం­లో­నే టీ­మిం­డి­యా మాజీ క్రి­కె­ట­ర్ రవి­చం­ద్ర­న్ అశ్వి­న్ సం­చ­లన వ్యా­ఖ్య­లు చే­శా­రు. హర్షి­త్ రా­ణా­ను ఎం­దు­కు సె­లె­క్ట్ చే­స్తు­న్నా­ర­ని ని­ల­దీ­శా­రు. అడి­గే వారు లే­ర­ని ఇష్టం వచ్చిన వా­ళ్ల­ను సె­లె­క్ట్ చే­స్తు­న్నా­ర­ని పరో­క్షం­గా మం­డి­ప­డ్డా­రు. దీ­ని­కి కా­ర­‌­ణం గం­భీ­ర్ అని ఫ్యా­న్స్ ట్రో­ల్ చే­స్తు­న్నా­రు. రెం­డే­ళ్ల క్రి­తం ఐపీ­ఎ­ల్‌ మ్యా­చ్‌­లో ని­తీ­శ్‌ కు­మా­ర్‌ రె­డ్డి­ని అద్భు­త­మైన పే­స్‌ డె­లి­వ­రీ­తో అవు­ట్‌ చే­సి­నం­దు­కు.. నే­టి­కీ ఆ ఒక్క కా­ర­ణం­తో­నే వరుస అవ­కా­శా­లు ఇస్తు­న్నా­రు’’ అని అశ్వి­న్‌ వ్యం­గ్యా­స్త్రా­లు సం­ధిం­చా­డు.

Tags

Next Story