Haryana Govt : నీరజ్ చోప్రాకి హర్యానా ప్రభుత్వం భారీ నజరానా..!
Neeraj Chopra : టోక్యో ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టి 130 కోట్లకి పైగా భారతీయుల ఆశలను నెరవేర్చిన నీరజ్ చోప్రాను చూసి ఇప్పుడు యావత్ దేశం మొత్తం గర్విస్తుంది.

Neeraj Chopra : టోక్యో ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టి 130 కోట్లకి పైగా భారతీయుల ఆశలను నెరవేర్చిన నీరజ్ చోప్రాను చూసి ఇప్పుడు యావత్ దేశం మొత్తం గర్విస్తుంది. దేశం గర్వపడేలా చేసిన నీరజ్ చోప్రాకు హర్యానా ప్రభుత్వం నజరానా ప్రకటించింది. రూ. ఆరు కోట్ల నగదుతో పాటుగా, గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తున్నట్టుగా ప్రకటించింది. అటు కేంద్ర ప్రభుత్వం 75 లక్షల నజరానాను ప్రకటించింది. కాగా తన కుమారుడి ట్రైనింగ్ కష్టం చూశాక గోల్డ్ మెడల్ కచ్చితంగా వస్తుందని భావించినట్టుగా నీరజ్ తండ్రి అన్నారు. ఇక జావెలిన్ త్రో విభాగంలో ఏకంగా 87.58 మీటర్లు విసిరి గోల్డ్ మెడల్ సాధించాడు ఈ 23 ఏళ్ల నీరజ్ చోప్రా.
Meanwhile, Haryana Government has just announced Rs.6 Crore cash reward and a Grade-I Government job for Javelin Star #NeerajChopra who just won gold for India at the #Tokyo2020.
— Aditya Raj Kaul (@AdityaRajKaul) August 7, 2021
RELATED STORIES
Salman Rushdie : సల్మాన్ రష్దీపై కత్తితో దాడి.. ఏమీచెప్పలేమంటున్న...
13 Aug 2022 2:20 AM GMTUkraine Indian Doctor : ఉక్రెయిన్‌లో తెలుగు డాక్టర్.. పులుల కోసం బాంబు...
11 Aug 2022 10:30 AM GMTCuba : క్యూబాలో పేలిన చమురు ట్యాంకర్లు..కారణం అదే..
10 Aug 2022 4:21 PM GMTRussia Ukraine War : రష్యా దాడిలో మరో 13 మంది ఉక్రెయిణిలు మృతి..
10 Aug 2022 3:59 PM GMTLangya Virus : చైనాలో మరో కొత్త వైరస్.. 'లాంగ్యా హెనిపా'.. ఎలాంటి...
10 Aug 2022 3:42 PM GMTChina Taiwan War : మాటవినకుంటే దాడితప్పదని తైవాన్‌కు చైనా వార్నింగ్..
10 Aug 2022 3:23 PM GMT