క్రీడలు

IND vs ENG: టీమ్‌ఇండియా ఘన విజయం..!

ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగో టెస్టులో భారత్ ఆదరగోట్టింది. రెండు ఇన్నింగ్స్ లలో 191,466 పరుగులు చేసిన భారత్.. ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.

IND vs ENG: టీమ్‌ఇండియా ఘన విజయం..!
X

ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగో టెస్టులో భారత్ ఆదరగోట్టింది. రెండు ఇన్నింగ్స్ లలో 191,466 పరుగులు చేసిన భారత్.. ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. తొలి ఇన్నింగ్స్ లో కొద్దిగా ఆధిక్యం పొందిన ఇంగ్లాండ్.. రెండో ఇన్నింగ్స్ లో పూర్తిగా చేతులు ఎత్తేసింది. 210పరుగులకి ఇంగ్లాండ్ ని అల్ అవుట్ చేసి 157పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. రెండు ఇన్నింగ్స్ లలో ఉమేష్ మూడు వికెట్లు తీయగా, బుమ్రా, జడేజా, శార్దుల్ చెరో వికెట్ తీశారు. . దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1తో కోహ్లీసేన ఆధిక్యంలో నిలిచింది.

Next Story

RELATED STORIES