సంచలన నిర్ణయం తీసుకున్న బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బ్యాడ్మింటన్‌కు ఆమె గుడ్ బై చెప్పారు. ఈ మేరకు రిటైర్మెంట్ పై ట్విట్టర్ ద్వారా ప్రకటన చేశారామె..
BY kasi2 Nov 2020 11:37 AM GMT

X
kasi2 Nov 2020 11:37 AM GMT
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బ్యాడ్మింటన్‌కు ఆమె గుడ్ బై చెప్పారు. ఈ మేరకు రిటైర్మెంట్ పై ట్విట్టర్ ద్వారా ప్రకటన చేశారామె.. డెన్మార్క్ ఓపెన్ తర్వాత రిటైర్ అవుతున్నట్టు వెల్లడించారు. 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలుపొందిన పీవీ సింధు.. ఈ ఘనత సాధించి ఏకైక భారత షట్లర్‌గా రికార్డ్ నెలకొల్పిన విషయం తెలిసిందే. సింధు వయసు కేవలం 25 సంవత్సరాలే అయినా తొందరగానే రిటైర్మెంట్ ప్రకటించడం విశేషం.
Next Story
RELATED STORIES
Badam Tea: బాదం టీతో ఆరోగ్యం.. అందం కూడా..
11 Aug 2022 2:35 AM GMTCoffee with Ghee: క్రేజీ కాంబినేషన్.. నెయ్యితో కాఫీ
10 Aug 2022 6:00 AM GMTWater: ఎక్కువ నీరు త్రాగడం హానికరమా.. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు..
8 Aug 2022 9:15 AM GMTDiabetic Foot Symptoms: చక్కెర వ్యాధి గ్రస్తులకు పాదాల సమస్యలు.....
6 Aug 2022 9:30 AM GMTEight lifestyle tips: వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఎనిమిది...
4 Aug 2022 9:14 AM GMTHair Fall:వర్షాకాలంలో జుట్టుకి పోషణ.. వెంట్రుకలు రాలడం నివారించేందుకు...
3 Aug 2022 8:00 AM GMT