Common Wealth Games : కామన్వెల్త్ గేమ్స్.. వెయిట్ లిఫ్టింగ్‌లో మరో గోల్డ్..

Common Wealth Games : కామన్వెల్త్ గేమ్స్.. వెయిట్ లిఫ్టింగ్‌లో మరో గోల్డ్..
Common Wealth Games : కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ ఖాతాలో మరో గోల్డ్‌ మెడల్‌ చేరింది

Common Wealth Games : కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ ఖాతాలో మరో గోల్డ్‌ మెడల్‌ చేరింది. వెయిట్‌ లిఫ్టింగ్‌ 67 కేజీల మెన్స్‌ విభాగంలో జెరెమీ లాల్‌ రిన్నుంగా బంగారు పతకం సాధించాడు. 300 కేజీల బరువు ఎత్తి కామన్వెల్త్ గేమ్స్‌లో కొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకూ భారత్‌కు వెయిట్‌ లిఫ్టింగ్‌లో ఐదు పతకాలు వచ్చాయి. రెండు గోల్డ్‌ మెడల్స్‌తో పాటు రెండు సిల్వర్‌, ఒక బ్రాంజ్ మెడల్ భారత్ ఖాతాలో చేరాయి.

Tags

Read MoreRead Less
Next Story