క్రీడలు

Tokyo Olympics 2021: ఒలింపిక్స్‌లో నయా రికార్డ్.. స్వర్ణం గెలిచిన..

Tokyo Olympics 2021:టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన ఓ బాలిక చరిత్ర సృష్టించింది.

Tokyo Olympics 2021:  ఒలింపిక్స్‌లో నయా రికార్డ్.. స్వర్ణం గెలిచిన..
X

Tokyo Olympics 2021:టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన ఓ బాలిక చరిత్ర సృష్టించింది. ఎంతో మంది ఒక్క ఒలింపిక్ పతకం గెలవడానికి అపసోపాలు పడుతున్న చోట.. 13 ఏళ్ల చిన్నారి ఒలింపిక్ స్వర్ణం సాధించి, చరిత్ర సృష్టించింది. జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా, స్కేట్ బోర్డింగ్ పోటీల్లో స్వర్ణం సాధించింది. ఆమె వయసు కేవలం 13 ఏళ్ల 330 రోజులే అని తెలుస్తోంది. ఇక 13 ఏళ్ల 203 రోజుల్లో ఒలింపిక్ ఛాంపియన్‌‌గా నిలిచిన బ్రెజిల్‌కి చెందిన రేసా లీల్ తర్వాత ఒలింపిక్ పతకం గెలిచిన అతి పిన్న వయస్కురాలిగా మోమిజీ నిషియా నిలిచింది.


Next Story

RELATED STORIES