neeraj: జయహో.. నీరజ్ చోప్రా

neeraj: జయహో.. నీరజ్ చోప్రా
X
వరుస విజయాలతో దూసుకుపోతున్న గోల్డెన్ బాయ్

నీ­ర­జ్ చో­ప్రా.. ప్ర­స్తు­తం అం­త­ర్జా­తీయ క్రీ­డా­ల్లో భా­ర­త్ పే­రు­ను మా­ర్మో­గి­స్తు­న్న హీరో. కే­వ­లం క్రి­కె­ట్ కం­ట్రీ­గా­నే పే­రు­బ­డిన ఇం­డి­యా­లో వి­ప్ల­వా­త్మక మా­ర్పు­ల­కు కా­ర­ణ­మ­వు­తు­న్నా­డు. టో­క్యో ఒలిం­పి­క్స్‌-2020లో పసి­డి పతకం గె­లి­చిన నీ­ర­జ్‌ చో­ప్రా.. 2024 పా­రి­స్‌ ఒలిం­పి­క్స్‌­లో రజతం సొం­తం చే­సు­కు­న్నా­డు. అలా­గే, 27 ఏళ్ల ఈ హర్యా­నా అథ్లె­ట్‌ ఖా­తా­లో ప్ర­పంచ చాం­పి­య­న్‌­షి­ప్‌ స్వ­ర్ణా­లు, డై­మం­డ్‌ లీ­గ్‌ టై­టి­ల్స్.. అదే వి­ధం­గా ఆసి­యా క్రీ­డ­లు, కా­మ­న్వె­ల్త్‌ క్రీ­డ­ల్లో బం­గా­రు పత­కా­ల­తో సత్తా చా­టా­డు. ఇటీ­వల పా­రి­స్‌ డై­మం­డ్‌ లీగ్, ఓస్ట్రా­వా గో­ల్డె­న్‌ స్పై­క్‌ టో­ర్నీ­ల్లో టై­టి­ల్స్‌ కై­వ­సం చే­సు­కు­న్న నీ­ర­జ్‌ చో­ప్రా.. తా­జా­గా క్లా­సి­క్‌ గె­లి­చి హ్యా­ట్రి­క్‌ కొ­ట్టా­డు.

గోల్డెన్‌ బాయ్‌

తా­జా­గా బెం­గ­ళూ­రు వే­ది­క­గా తన పే­రిట జరి­గిన ‘నీ­ర­జ్‌ చో­ప్రా క్లా­సి­క్‌’ టై­టి­ల్‌­ను ఈ గో­ల్డె­న్‌ బా­య్‌ సొం­తం చే­సు­కు­న్నా­డు. ఈ క్ర­మం­లో తన పే­రిట జరు­గు­తు­న్న అం­త­ర్జా­తీయ పో­టీ­లో తానే పసి­డి పతకం గె­లి­చిన తొలి అథ్లె­ట్‌ నీ­ర­జ్‌ చో­ప్రా చరి­త్ర సృ­ష్టిం­చా­డు. అత్యు­త్త­మం­గా ఈటె­ను 86.18 మీ­ట­ర్ల దూరం వి­సి­రి నీ­ర­జ్‌ గో­ల్డ్‌ మె­డ­ల్‌ గె­లు­చు­కు­న్నా­డు. కాగా టో­క్యో ఒలిం­పి­క్స్‌-2020లో పసి­డి పతకం గె­లి­చిన నీ­ర­జ్‌ చో­ప్రా.. 2024 పా­రి­స్‌ ఒలిం­పి­క్స్‌­లో రజతం సొం­తం చే­సు­కు­న్నా­డు. అం­తే­కా­దు..27 ఏళ్ల ఈ హర్యా­నా అథ్లె­ట్‌ ఖా­తా­లో ప్ర­పంచ చాం­పి­య­న్‌­షి­ప్‌ స్వ­ర్ణా­లు, డై­మం­డ్‌ లీ­గ్‌ టై­టి­ల్స్.. అదే వి­ధం­గా ఆసి­యా క్రీ­డ­లు, కా­మ­న్వె­ల్త్‌ క్రీ­డ­ల్లో గె­లి­చిన పత­కా­లు ఉన్నా­యి. ఇటీవల పా­రి­స్‌ డై­మం­డ్‌ లీగ్, ఓస్ట్రా­వా గో­ల్డె­న్‌ స్పై­క్‌ టో­ర్నీ­ల్లో టై­టి­ల్స్‌ కై­వ­సం చే­సు­కు­న్న నీ­ర­జ్‌ చో­ప్రా హ్యా­ట్రి­క్‌ కొ­ట్టా­డు.

Tags

Next Story