ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న మూవీస్ ఇవే..!

OTT Movies List: కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడింది. ఇక సినీ ఇండస్ట్రీపై కరోనా ప్రభావం తీవ్రంగానే ఉందని చెప్పాలి. 2020లో కరోనా కారణంగా అనేక సినిమాలు విడుదలకు నోచుకోలేదు. దీంతో సినిమాలన్ని ఓటీటీ వేదికగా రిలీజ్ కావడం మొదలు పెట్టాయి. ఈ ఏడాది మొదట్లో కరోనా ప్రభావం తగ్గి పరిస్థితులు కుదుటపడడంతో సినిమాలు రిలీజులు ఊపందుకున్నాయి. కరోనా సెకండ్ వేవ్ పుణ్యమా అని మళ్లీ గడ్డుపరిస్థితులు వచ్చాయి. థియేటర్లు మూతపడే సరికి కొన్ని సినిమాలకు ఓటీటీనే ప్రత్యామ్నయంగా కనిపించింది. ఇప్పటికే విక్టరీ వెంకటేశ్ నారప్ప మూవీ కూడా ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఇక మరికొన్ని సినిమాలు ఓటీటీ బాటపట్టాయి. ఇక ఈ వారం ఓటీటీ విడుదల కానున్న సినిమాలు ఎంటో చూద్దాం.
నెట్ ఫ్లీక్స్
*ది కిస్సింగ బూత్ 3 హాలీవుడ్ మూవీ ఆగస్టు 11 న ఓటీటీలో విడుదల కానుంది. నెట్ ఫ్లీక్స్ లో ఈ మూవీ స్ట్రీమ్ కానుంది.
*బ్రూక్లీన్ నైన్ -నైన్ వెబ్ సిరీస్ కూడా ఆగస్టు 12న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో
*కురుత్తి మలయాళ చిత్రం (ఆగస్టు 11)
-షేర్షా బాలీవుడ్ చిత్రం (ఆగస్టు 12)
*మోడర్న్ లవ్ వెబ్ సిరీస్ (ఆగస్టు 13)
*గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ తెలుగు డబ్బింగ్ (ఆగస్టు 14)
*ఎవాంజిలిన్ థ్రైస్ అపాన్ ఎ టైమ్ ( ఆగస్టు 13 )
* ఆహలో చతుర్మఖం (ఆగస్టు 13)
డిస్నీ +హాట్ స్టార్
వాట్ ఇఫ్? యానిమేషన్ సిరీస్ (ఆగస్టు 11 )
భుజ్ హీందీ చిత్రం( ఆగస్టు 13 )
నెట్రికన్ (ఆగస్టు 13)
ఎంక్స్ ప్లేయర్
పి.వో,డెబ్య్లూ: బందీ యుద్ధ్ కే (ఆగస్టు 13)
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com