Praggnanandhaa : ప్రపంచ చెస్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను మూడవసారి ఓడించిన ప్రజ్ఞానంద.. కానీ..

Praggnanandhaa : ప్రపంచ చెస్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను మూడవసారి ఓడించిన ప్రజ్ఞానంద.. కానీ..
Praggnanandhaa : ప్రజ్ఞానంద ప్రపంచ చెస్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను మళ్లీ ఓడించాడు.

Praggnanandhaa : ప్రజ్ఞానంద ప్రపంచ చెస్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను మళ్లీ ఓడించాడు. ఒకప్పుడు విశ్వనాధ్ ఆనంద్, ఇప్పుడు ప్రజ్ఞానంద. అయితే మొత్తం టోర్నీలో మాత్రం విజేత మాగ్నస్ కార్ల్‌సన్. మయామి లో ఎఫ్‌టీఎక్స్ క్రిప్టో కప్ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నీ జరిగింది. ఇందులో ప్రపంచంలోని 8 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య ఈ పోటీ జరిగింది.

ఆరు రౌండ్ల తరువాత ప్రజ్ఞానంద 13 పాయింట్లతో రన్నరప్‌గా రెండవ స్థానంలో నిలిచాడు. ఇక మాగ్నస్ కార్ల్‌సన్ 15 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచాడు. 17ఏళ్ల ప్రజ్ఞానంద్ కేవలం ఆరు నెలల కాలంలో ప్రపంచ చెస్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను మూడవసారి ఓడించాడు.

Tags

Read MoreRead Less
Next Story