క్రీడలు

Tokyo Olympics: సెమీఫైన‌ల్ చేరిన పీవీ సింధు

బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్‌ మహిళల క్వార్టర్ ఫైనల్ లో ఐదో ర్యాంకర్‌ జపాన్‌ క్రీడాకారిణి అకానె యమగుచిపై వరుస సెట్లలో గెలుపొందింది.

Tokyo Olympics: సెమీఫైన‌ల్ చేరిన పీవీ సింధు
X

బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్‌ మహిళల క్వార్టర్ ఫైనల్ లో ఐదో ర్యాంకర్‌ జపాన్‌ క్రీడాకారిణి అకానె యమగుచిపై వరుస సెట్లలో గెలుపొందింది. 21 -13, 22-20 తేడాతో విజయకేతనం ఎగురవేసింది. 56 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్ లో సింధు నెగ్గింది. దీనితో సెమీ ఫైనల్ కి దూసుకెళ్లింది. కాగా 2016 ఒలింపిక్స్‌ లో సింధు సిల్వర్ మెడల్ గెలిచింది.

Next Story

RELATED STORIES