RCB: ఆర్‌సీబీ నా ఫేవరెట్ ఐపీఎల్ టీమ్: ఆస్ట్రేలియా క్రికెటర్

RCB: ఆర్‌సీబీ నా ఫేవరెట్ ఐపీఎల్ టీమ్: ఆస్ట్రేలియా క్రికెటర్
RCB: 'ఆర్‌సీబీ నా ఫేవరెట్ ఐపీఎల్ టీమ్. రవిచంద్రన్ అశ్విన్ నేను ఎదుర్కొన్న అత్యుత్తమ స్పిన్నర్ ఆస్ట్రేలియా క్రికెటర్ మార్నస్ లాబుస్‌చాగ్నే అన్నాడు.

RCB: 'ఆర్‌సీబీ నా ఫేవరెట్ ఐపీఎల్ టీమ్. రవిచంద్రన్ అశ్విన్ నేను ఎదుర్కొన్న అత్యుత్తమ స్పిన్నర్ ఆస్ట్రేలియా క్రికెటర్ మార్నస్ లాబుస్‌చాగ్నే అన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీని ఆస్ట్రేలియా క్రికెటర్ మార్నస్ లాబుషాగ్నే తన ఫేవరెట్ ఫ్రాంచైజీగా ఎంచుకున్నాడు. ఇంటరాక్టివ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌లో లాబుస్‌చాగ్నే తన అభిమాన IPL ఫ్రాంచైజీ గురించి చెప్పమని అడగడంతో ఆసీస్ బ్యాటర్ RCBని ఎంచుకున్నాడు. 28 ఏళ్ల బ్యాటర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తాను ఎదుర్కొన్న అత్యుత్తమ స్పిన్నర్‌గా కూడా అభివర్ణించారు. రోహిత్ శర్మ బ్యాటింగ్ గురించి అడిగినప్పుడు అతడిది మృదువైన బ్యాట్ స్వింగ్ అని చెప్పాడు.

Tags

Read MoreRead Less
Next Story