RONALDO: రొనాల్డో... మనిషి కాదు మనీ మిషన్

RONALDO: రొనాల్డో... మనిషి కాదు మనీ మిషన్
X
40 ఏళ్లలో కూడా అదరగొడుతున్న దిగ్గజం... 2027 వరకు సౌదీ లీగ్‌లోనే కొనసాగింపు... ప్రతి గోల్‌కు, అసిస్ట్‌కు లక్షల్లో బోనస్‌లు

క్రీ­డ­ల్లో వయసు అనే­ది చాలా ము­ఖ్య భూ­మిక పో­షి­స్తుం­ది. ఆట­ల్లో­కి అరం­గే­ట్రం చే­య­డం దగ్గర నుం­చి ఎప్ప­టి­వ­ర­కు కొ­న­సా­గా­ల­నే వి­ష­యం దాకా అంతా వయసు మీదే ఆధా­ర­ప­డి ఉం­టుం­ది. ఏజ్, ఫి­ట్‌­నె­స్‌­ను బట్టే ఆట­గా­ళ్లు ఎప్పు­డు రి­టై­ర్ అవ్వా­ల­నే ని­ర్ణ­యం కూడా తీ­సు­కుం­టా­రు. అయి­తే కొం­ద­రు ప్లే­య­ర్లు మా­త్రం వయసు పె­రు­గు­తు­న్న కొ­ద్దీ మరింత ఫి­ట్‌­గా మా­రు­తూ అం­ద­ర్నీ ఆశ్చ­ర్యా­ల­కు గు­రి­చే­స్తుం­టా­రు. అలాం­టి అరు­దైన అథ్లె­ట్ల­లో టాప్ ఫు­ట్‌­బా­ల­ర్ క్రి­స్టి­యా­నో రొ­నా­ల్డో ఒకడు. 40 ఏళ్ల ఈ లె­జెం­డ­రీ ప్లే­య­ర్.. 20 ఏళ్ల కు­ర్రా­డి­లా అద­ర­గొ­డు­తు­న్నా­డు. మో­స్ట్ ఫి­ట్టె­స్ట్ అథ్లె­ట్‌­గా అం­ద­రి చూ­పు­లు తన వై­పు­న­కు తి­ప్పు­కుం­టు­న్నా­డు.

ఒక కేస్ స్టడీ

ఫు­ట్‌­బా­ల్ లాం­టి కఠి­న­మైన క్రీ­డ­ల్లో ఫి­ట్‌­గా ఉంటూ ఇన్నే­ళ్ల పాటు కె­రీ­ర్‌­ను కొ­న­సా­గిం­చ­డం అంత ఈజీ కాదు. కానీ రొ­నా­ల్డో మా­త్రం ఇప్ప­టి­కీ అద్భు­త­మైన ఫి­ట్‌­నె­స్‌­తో వరుస టో­ర్నీ­ల్లో ఆడు­తూ వర­ల్డ్ బె­స్ట్ ప్లే­య­ర్‌­గా దు­మ్ము­రే­పు­తు­న్నా­డు. అతడి ఫి­ట్‌­నె­స్, హె­ల్త్ సీ­క్రె­ట్ ఏంటో కను­క్కు­నేం­దు­కు అభి­మా­ను­లు చాలా ఆస­క్తి చూ­పి­స్తుం­టా­రు. తా­జా­గా ఈ వి­ష­యం­పై సౌదీ అరే­బి­యా­కు చెం­దిన డా­క్ట­ర్ మహ్మ­ద్ అలీ అల్ అహ్మ­దీ కీలక వ్యా­ఖ్య­లు చే­శా­రు. బయ­ట­కు కని­పిం­చే ఫి­జి­క­ల్ ఏజ్ కంటే రొ­నా­ల్డో బయో­లా­జి­క­ల్ ఏజ్ ఇంకా తక్కువ అని అన్నా­రు. అతడు అథ్లె­ట్ మా­త్ర­మే కాదు.. ఒక కేస్ స్ట­డీ అని చె­ప్పా­రు.

రొనాల్డో మీద పరిశోధనలు

‘రొ­నా­ల్డో­ను కే­వ­లం అథ్లె­ట్‌­గా మా­త్ర­మే చూ­డొ­ద్దు. అతడో కేస్ స్ట­డీ. అతడి బయో­లా­జి­క­ల్ ఏజ్ 20 అని చె­ప్పొ­చ్చు. 40 ఏళ్లు నిం­డి­నా అతడు రో­జు­రో­జు­కీ మరింత చి­న్న­వా­డి­లా మా­రు­తు­న్నా­డు. వయసు పె­రు­గు­తు­న్నా యవ్వ­నం­గా కని­పి­స్తు­న్నా­డు. ఇం­దు­కు ఫి­ట్‌­నె­స్, ఆహా­ర­పు అల­వా­ట్లే ప్ర­ధాన కా­ర­ణం. రొ­నా­ల్డో శరీ­రం­లో 50 శాతం మజి­ల్ మాస్, 7 శాతం బాడీ ఫ్యా­ట్ ఉన్నా­యి. ఆహా­రం, ని­ద్ర, ట్రె­యి­నిం­గ్.. ఇలా ప్ర­తి­దా­న్నీ శా­స్త్రీ­యం­గా ప్లా­న్ చే­సు­కొ­ని పా­టిం­చ­డం వల్లే ఇది సా­ధ్య­మైం­ది’ అని సైం­టి­స్ట్ అలీ అల్ అహ్మ­దీ పే­ర్కొ­న్నా­రు. అవ­కా­శం వస్తే రొ­నా­ల్డో మీద మరి­న్ని పరి­శో­ధ­న­లు చేసి ప్ర­పం­చా­ని­కి అం­ది­స్తా­న­ని, అం­ద­రూ అంత ఆరో­గ్యం­గా, ఫి­ట్‌­గా ఉం­డేం­దు­కు అది దో­హ­ద­ప­డు­తుం­ద­న్నా­రు.

Tags

Next Story