SACHIN: సచిన్ రికార్డు బ్రేక్ చేసిన రూట్

SACHIN: సచిన్ రికార్డు బ్రేక్ చేసిన రూట్
X
అత్య­ధిక పరు­గుల రి­కా­ర్డు నుం­చి అత్య­ధిక సెం­చ­రీల రి­కా­ర్డు­ చేసిన సచిన్ టెండూల్కర్

క్రి­కె­ట్ చరి­త్ర­లో రి­కా­ర్డు­ల­ను సచి­న్ అం­దు­కో­ని రి­కా­ర్డు దా­దా­పు ఏదీ లే­ద­నే చె­ప్పా­లి. అత్య­ధిక పరు­గుల రి­కా­ర్డు నుం­చి అత్య­ధిక సెం­చ­రీల రి­కా­ర్డు­ను కూడా ఆయన నె­ల­కొ­ల్పా­డు. ఆయన క్రి­యే­ట్ చే­సిన రి­కా­ర్డు ఒకటి భా­ర­త్‌, ఇం­గ్లం­డ్ మధ్య జరు­గు­తు­న్న మొ­ద­టి టె­స్టు­లో జో రూ­ట్‌ బ్రే­క్ చే­శా­డు. ఇం­గ్లం­డ్ గడ్డ­పై అత్య­ధిక పరు­గు­లు (1,575) పరు­గు­లు చేసి క్రి­యే­ట్ చే­సిన రి­కా­ర్డు­ను జో రూ­ట్‌ (1,602) అధి­గ­మిం­చా­డు. ఈ మ్యా­చ్‌­లో 58 బం­తు­ల్లో 28 పరు­గు­లు చేసి సచి­న్ పే­రు­తో ఉన్న రి­కా­ర్డు­ను తన పే­రున లి­ఖిం­చు­కు­న్నా­డు రూ­ట్‌. జో రూట్ భా­ర­త్ వర్సె­స్ ఇం­గ్లాం­డ్ టె­స్ట్ సి­రీ­స్‌­లో ఇం­గ్లాం­డ్‌­లో అత్య­ధిక పరు­గు­లు చే­సిన ఆట­గా­డి­గా ని­లి­చా­డు. అయి­తే అం­త­కు ముం­దు ఈ రి­కా­ర్డు సచి­న్ టెం­డూ­ల్క­ర్ పే­రిట ఉంది. సచి­న్ టెం­డూ­ల్క­ర్ చి­వ­రి­సా­రి­గా 2011లో ఇం­గ్లాం­డ్‌­లో టె­స్ట్ మ్యా­చ్ ఆడా­డు.సచి­న్ టెం­డూ­ల్క­ర్ ఇం­గ్లాం­డ్‌­లో 17 మ్యా­చ్‌­ల్లో 30 ఇన్నిం­గ్స్‌­ల్లో 1575 పరు­గు­లు చే­శా­డు. ఇం­దు­లో 4 సెం­చ­రీ­లు, 8 హాఫ్ సెం­చ­రీ­లు ఉన్నా­యి. జో రూట్ గు­రిం­చి చె­ప్పా­లం­టే.. అతను ఈ మ్యా­చ్ లో 2 పరు­గు­లు చే­సిన వెం­ట­నే సచి­న్‌­ను వె­న­క్కి నె­ట్టా­డు. ఇప్పు­డు జో రూట్ ఇం­గ్లాం­డ్‌­‌­లో భా­ర­త్‌­పై 1602 పరు­గు­లు చే­శా­డు. ఇం­దు­లో 7 సెం­చ­రీ­లు, 5 హాఫ్ సెం­చ­రీ­లు ఉన్నా­యి. సచిన్ టెండూల్కర్ ఇంగ్లాండ్‌లో 17 మ్యాచ్‌ల్లో 30 ఇన్నింగ్స్‌ల్లో 1575 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. జో రూట్ గురించి చెప్పాలంటే.. అతను ఈ మ్యాచ్ లో 2 పరుగులు చేసిన వెంటనే సచిన్‌ను వెనక్కి నెట్టాడు.

Tags

Next Story