Sania Mirza : ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి సానియా జోడీ అవుట్..!

Sania Mirza : ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి సానియా జోడీ అవుట్..!
Sania Mirza : మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సానియా మీర్జా-రాజీవ్‌రామ్‌ జోడీ మంగళవారం జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నుంచి నిష్క్రమించింది.

Sania Mirza : మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సానియా మీర్జా-రాజీవ్‌రామ్‌ జోడీ మంగళవారం జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నుంచి నిష్క్రమించింది. క్వార్టర్ ఫైనల్ పోరులో ఆస్ట్రేలియాకు చెందిన కుబ్లర్, ఫోర్లిస్ 6-4, 7-6తో మీర్జా, రామ్‌లపై విజయం సాధించారు.వాస్తవానికి సానియా జంట రెండు సెట్లలోనూ గ‌ట్టి పోటీ ఇచ్చినా.. ఆస్ట్రేలియ‌న్ జంట ఆధిప‌త్యాన్ని ప్రద‌ర్శించింది. ఇక ఈ టోర్నీ తర్వాత కెరీర్ కి గుడ్ బై చెప్పనున్నట్లు సానియా ఇటీవలే ప్రకటించింది.

Tags

Read MoreRead Less
Next Story