Sania Mirza : ఇదే నా చివరి టోర్నమెంట్: షాకిచ్చిన సానియా

Sania Mirza : ఇదే నా చివరి టోర్నమెంట్: షాకిచ్చిన సానియా
X
Sania Mirza :టెన్నిస్ స్టార్ సానియా మిర్జా కీలక నిర్ణయం తీసుకుంది. టెన్నిస్ నుంచి రిటైర్ కాబోతోంది. 2022 సీజన్ తనకు చివరిదని ప్రకటించింది.

Sania Mirza :టెన్నిస్ స్టార్ సానియా మిర్జా కీలక నిర్ణయం తీసుకుంది. టెన్నిస్ నుంచి రిటైర్ కాబోతోంది. 2022 సీజన్ తనకు చివరిదని ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ 2022 తర్వాత రిటైర్మెంట్ తీసుకోనున్నట్లుగా వెల్లడించింది. తాజాగా జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్‌ లోఓటమి తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. యూఎస్ ఓపెన్ ఆడాలని ఉన్నా ఆరోగ్యం సహకరించడం లేదని సానియా పేర్కొంది. 2013లో సానియా సింగిల్స్ ఆడటం మానేసింది. అప్పటి నుంచి ఆమె డబుల్స్‌లో మాత్రమే ఆడుతోంది. సింగిల్స్‌లో ఆడుతున్నప్పుడు కూడా సానియా చాలా విజయాలు సాధించింది.

Tags

Next Story