Common wealth Games : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ బోణి.. వెయిట్ లిఫ్టింగ్‌లో రజతం..

X
Common wealth Games : కామన్వెల్త్ గేమ్‌లో భారత్ బోణి కొట్టింది. వెయిట్ లిప్టింగ్‌లో సంకేత్ మహాదేవ్‌కు రజత పతకం సాధించారు. 55 కిలోల విభాగంలో సంకేత్ రజత పతకం సాధించారు. దీంతో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలిపథకం ఇదే. 400 మీటర్ల పరుగు పందెంలో హిమదాస్‌కు స్వర్ణపతకం లభించింది. కామన్వెల్త్ గేమ్‌లో భారత్‌కుతొలి స్వర్ణ పతకం ఇదే.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
