క్రీడలు

Shreyas Iyer : ఆ క్రికెటర్ రికార్డు బ్రేక్ చేసిన శ్రేయస్ అయ్యర్..

Shreyas Iyer : వన్డేల్లో శ్రేయస్ అయ్యర్.. వేగంగా వెయ్యి రన్స్‌ చేసిన రెండో భారత ఆటగాడిగా నిలుస్తూ.. KL రాహుల్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు.

Shreyas Iyer : ఆ క్రికెటర్ రికార్డు బ్రేక్ చేసిన శ్రేయస్ అయ్యర్..
X

Shreyas Iyer : వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో.. 54రన్స్‌ చేసిన శ్రేయస్‌ అయ్యర్‌ కెరీర్‌లో పదో హాఫ్‌ సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో వేగంగా వెయ్యి రన్స్‌ చేసిన రెండో భారత ఆటగాడిగా నిలుస్తూ.. KL రాహుల్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు. రాహుల్‌ 27 ఇన్నింగ్సుల్లో ఈ ఘనత సాధించగా.. శ్రేయస్‌ 25 ఇన్నింగ్సుల్లో పూర్తి చేశారు. కోహ్లీ, ధావన్‌లు 24 ఇన్నింగ్సుల్లోనే వెయ్యి రన్స్‌ చేసి అగ్రస్థానంలో ఉన్నారు.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES