T20 WORLD CUP: మహా సంగ్రామంలో విశ్వ విజేతలెవరో?

T20 WORLD CUP: మహా సంగ్రామంలో విశ్వ విజేతలెవరో?
X
నేడే టీ 20 ప్రపంచకప్ ఫైనల్... ఆత్మ విశ్వాసంతో న్యూజిలాండ్... మంచి ఫామ్‌లో ఉన్న భారత్... కీలకంగా మారనున్న బుమ్రా

సొం­త­గ­డ్డ­పై భారీ అం­చ­నా­ల­తో బరి­లో­కి ది­గిన భారత జట్టు.. అం­చ­నా­ల­కు తగ్గ­ట్లే ఫై­న­ల్‌­కు చే­రు­కుం­ది. ఇది సం­తో­షా­న్ని­చ్చే వి­ష­య­మే కానీ.. టో­ర్నీ­లో భా­ర­త్‌ ఇప్ప­టి­దా­కా సి­స­లైన ఛాం­పి­య­న్‌­లా ఆడ­లే­ద­న్న­ది వా­స్త­వం. అయి­తే ఛాం­పి­య­న్‌­లా­గే ఆడిన దక్షి­ణా­ఫ్రి­కా.. సె­మీ­స్‌­లో చి­త్తు­గా ఓడిన నే­ప­థ్యం­లో ఆట ఎలా సా­గి­నా, గె­లు­పే ము­ఖ్యం. అలా­గే ఫై­న­ల్లో­నూ భా­ర­త్‌ గె­లి­చి కప్పు పట్టే­యా­ల­ని అభి­మా­ను­లు కో­రు­కుం­టు­న్నా­రు. కానీ గత మ్యా­చ్‌ల అను­భ­వా­ల­ను బట్టి చూ­స్తే.. భా­ర­త్‌ ఆట­తీ­రు­తో పాటు వ్యూ­హా­లు మా­ర్చక తప్ప­ని పరి­స్థి­తి కని­పి­స్తోం­ది.గత రెం­డు మ్యా­చ్‌­ల్లో భారత బ్యా­ట­ర్లు అద్భు­తం­గా రా­ణి­స్తు­న్న­ప్ప­టి­కీ.. ఫై­న­ల్ సమయం దగ్గ­ర­ప­డు­తుం­డ­టం­తో ఈ కివీ శాపం మళ్లీ తమ ప్ర­పం­చ­క­ప్ ఆశ­ల­ను చి­ది­మే­స్తుం­దే­మో­న­ని టీ­మిం­డి­యా ఫ్యా­న్స్ ఆం­దో­ళన చెం­దు­తు­న్నా­రు. అభి­మా­ను­లు పి­లు­చు­కు­నే ఈ కివీ శాపం అంటే టీ20 ప్ర­పం­చ­క­ప్ ఫా­ర్మా­ట్‌­లో న్యూ­జి­లాం­డ్‌­ను భా­ర­త్ ఓడిం­చ­లే­దు. ద్వై­పా­క్షిక సి­రీ­స్‌­ల­లో భా­ర­త్ ఆధి­ప­త్యం చె­లా­యి­స్తు­న్న­ప్ప­టి­కీ, ఐసీ­సీ వే­ది­క­పై మా­త్రం కి­వీ­స్ భా­ర­త్‌­కు అజే­య­మైన అడ్డం­కి­గా ని­లు­స్తోం­ది. అత్యంత కీ­ల­క­మైన మ్యా­చ్‌­ల్లో భారత బ్యా­టిం­గ్ ఆర్డ­ర్‌­ను కి­వీ­స్ బౌ­ల­ర్లు ఎం­త­వ­ర­కు అడ్డు­కో­గ­ల­రో చూ­డా­లి.

మొ­త్తం టీ20 అం­త­ర్జా­తీయ మ్యా­చ్‌­ల­లో భా­ర­త్‌ పై­చే­యి సా­ధిం­చి­న­ప్ప­టి­కీ, ప్ర­పంచ కప్‌­లో మా­త్రం పూ­ర్తి­గా ఏక­ప­క్షం­గా ఉంది. టీ20 ప్ర­పం­చ­క­ప్‌­ల­లో న్యూ­జి­లాం­డ్ 3 సా­ర్లు భా­ర­త్‌­ను ఓడిం­చిం­ది, అయి­తే భా­ర­త్ ఇప్ప­టి­వ­ర­కు కి­వీ­స్‌­పై ఒక్క వి­జ­యం కూడా సా­ధిం­చ­లే­దు. ఫై­న­ల్ మ్యా­చ్ కోసం పిచ్ ఎం­పిక కూడా ఆస­క్తి­క­రం­గా మా­రిం­ది. అహ్మ­దా­బా­ద్‌­లో­ని నరేం­ద్ర మోదీ స్టే­డి­యం­లో మూడు రకాల పి­చ్‌­లు ఉన్నా­యి.

. రెం­డు వా­రాల కిం­దట బ్లా­క్ సా­యి­ల్ ట్రా­క్‌­పై దక్షి­ణా­ఫ్రి­కా­తో జరి­గిన మ్యా­చ్‌­లో భా­ర­త్ ఓడి­పో­యిం­ది. అం­దు­కే ఫై­న­ల్ మ్యా­చ్ కోసం టీ­మిం­డి­యా మే­నే­జ్‌­మెం­ట్ రెడ్ సా­యి­ల్ పి­చ్‌­ను కో­రు­కు­నే అవ­కా­శం ఉం­ద­ని సమా­చా­రం. ముం­బై­లో­ని వాం­ఖ­డే స్టే­డి­యం­లో కూడా పూ­ర్తి­గా రెడ్ సా­యి­ల్ పి­చ్‌­లే ఉం­టా­యి. అక్కడ సె­మీ­ఫై­న­ల్‌­లో భా­ర­త్ అద్భు­తం­గా బ్యా­టిం­గ్ చే­య­డం­తో అదే తరహా ట్రా­క్‌­పై ఫై­న­ల్ జర­గా­ల­ని టీమ్ మే­నే­జ్‌­మెం­ట్ భా­విం­చే అవ­కా­శం ఉంది. ఇప్ప­టి­వ­ర­కు ఫై­న­ల్ పిచ్ ఖరా­రు కా­లే­ద­ని తె­లు­స్తోం­ది. ఎం­దు­కం­టే ప్ర­సార సం­స్థ­లు ఇంకా స్టం­ప్ కె­మె­రా­ను ఏ పి­చ్‌­పై ఏర్పా­టు చే­యా­లో ని­ర్ణ­యిం­చ­లే­దు. మొ­త్తా­ని­కి అహ్మ­దా­బా­ద్‌­లో జరి­గే టీ20 వర­ల్డ్‌­క­ప్ ఫై­న­ల్ కోసం టీ­మిం­డి­యా మే­నే­జ్‌­మెం­ట్ పె­ద్ద ప్లా­నే చే­స్తోం­ది.

భా­ర­త్‌­కు ఆం­దో­ళన కలి­గి­స్తు­న్న వి­ష­యం బౌ­లిం­గే. జస్‌­ప్రీ­త్‌ బు­మ్రా­ను మి­న­హా­యి­స్తే నమ్మ­ద­గ్గ బౌ­ల­రే కని­పిం­చ­డం లేదు. సె­మీ­ఫై­న­ల్లో మరో ప్ర­త్యా­మ్నా­యం కని­పిం­చక.. భా­ర­త్‌ ఎంతో ఇబ్బం­ది పడిం­ది. ఎవ­రి­కి బౌ­లిం­గ్‌ ఇచ్చి­నా కష్ట­మే అని­పిం­చిం­ది. బు­మ్రా కా­కుం­డా బౌ­ల­ర్లం­ద­రూ ధా­రా­ళం­గా పరు­గు­లి­చ్చే­శా­రు. స్పి­న్న­ర్లు వరు­ణ్‌ చక్ర­వ­ర్తి, అక్ష­ర్‌ పటే­ల్‌ తే­లి­పో­యా­రు. పే­స­ర్లు అర్ష్‌­దీ­ప్, హా­ర్ది­క్‌ సైతం అంత ప్ర­భా­వ­వం­తం­గా బౌ­లిం­గ్‌ చే­య­లే­దు. వీ­ళ్లి­ద్ద­రి కోటా అయి­పో­వ­డం­తో.. అక్ష­ర్‌­తో చి­వ­రి ఓవ­ర్‌ వే­యిం­చ­లేక పే­స్‌ ఆల్‌­రౌం­డ­ర్‌ శి­వ­మ్‌ దూ­బె­కు బంతి అప్ప­గిం­చా­డు కె­ప్టె­న్‌. అతను తొలి మూడు బం­తు­లు కట్టు­ది­ట్టం­గా వే­య­డం­తో భా­ర­త్‌ బయ­ట­ప­డిం­ది కానీ తర్వా­తి మూడు బం­తు­ల­కు అతను సి­క్స­ర్లు ఇచ్చే­శా­డు. ఆ షా­ట్లు తొలి మూడు బం­తు­ల్లో పడి ఉంటే కథ వే­రు­గా ఉం­డే­దే. దూ­బె­ను బౌ­లిం­గ్‌­కు దిం­చా­ల్సి రా­వ­డ­మే జట్టు దు­స్థి­తి­కి ని­ద­ర్శ­నం.

Tags

Next Story