భారత్ 'కరోనా వ్యాక్సిన్' పై బంగ్లాదేశ్ ఆసక్తి

భారత్ కరోనా వ్యాక్సిన్ పై బంగ్లాదేశ్ ఆసక్తి
భారత్ 'కరోనా వ్యాక్సిన్' పై బంగ్లాదేశ్ ఆసక్తి

భారత దిగ్గజ ఔషధ తయారీదారు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) అభివృద్ధి చేస్తున్న COVID-19 వ్యాక్సిన్లకు ప్రాధాన్యత లభించేలా బంగ్లాదేశ్‌కు చెందిన బెక్సిమ్కో ఫార్మాస్యూటికల్స్ SII లో పెట్టుబడులు పెడుతుందని సీరం ఇనిస్టిట్యూట్ శుక్రవారం తెలిపింది. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నందున.. భారత్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ల పరీక్షలను ఈ నెలలో నిర్వహించడానికి సిద్ధంగా ఉందని కంపెనీ వెల్లడించింది. దాంతో ఈ విషయం వెల్లడైన తరువాత బంగ్లాదేశ్ జెనరిక్ ఔషధ తయారీదారు బెక్సిమ్కో ఫార్మాస్యూటికల్స్ ఈ ఒప్పందానికి వచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story