మీ పర్సులో ఇవి లేకుండా చూసుకోండి..!
వాస్తు శాస్త్రం ప్రకారం చాలా మంది పండితులు తమకున్నా విజ్ఞానంతో పలు విషయాలను చెబుతుంటారు. వాటిని పాటించడం అందరికీ మంచింది కూడా.

వాస్తు శాస్త్రం ప్రకారం చాలా మంది పండితులు తమకున్నా విజ్ఞానంతో పలు విషయాలను చెబుతుంటారు. వాటిని పాటించడం అందరికీ మంచింది కూడా. అందులో భాగంగానే పురుషులుతమ యొక్క పరుసుల్లో వీటిని అస్సలు ఉంచరాదని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. ధనం అంటే లక్ష్మిదేవి.. మరి ఆలాంటి లక్ష్మి దేవి ఉండేచోటును చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. చాలా మంది పర్సులలో డబ్బుతో పాటుగా వేరే వస్తువులను కూడా పెడుతుంటారు. పైగా వాటిని ఎక్కువ కాలం నుండి ఉపయోగించరు కూడా.. అలా ఉపయోగించని వస్తువలను అందులో ఉంచరాదని వాస్తు పండితులు చెబుతున్నారు. వీటి వలన ఆర్ధిక నష్టం కలుగుతుందని చెబుతున్నారు. కాబట్టి వాటిని అందులోచి తీసేయడం మంచింది. ఇక చిరిగిపోయిన నోట్లని పర్సులలో ఉంచుకోకూడదని చెబుతున్నారు. దీనివలన నెగటివ్ ఎనర్జీ ఉంటుందని అంటున్నారు. పర్సులో లక్ష్మీదేవి ఫోటోని లేదా శ్రీ యంత్రాన్ని పెట్టుకోవడం మంచిదని అంటున్నారు. ఇలా చేయడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పండితులు వెల్లడిస్తున్నారు.
RELATED STORIES
Chikoti Praveen : ఆ వైసీపీ నేత అండతో రెచ్చిపోయిన చీకోటి ప్రవీణ్..
8 Aug 2022 3:11 PM GMTKurnool : నంద్యాల పోలీసులకు సవాల్గా మారిన ఆ హత్య కేసు..
8 Aug 2022 9:32 AM GMTAdilabad: ఆదిలాబాద్ జిల్లాలో దారుణం.. గుప్తనిధుల కోసం మహిళను నరబలి..
8 Aug 2022 8:15 AM GMTPrakasam: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు
8 Aug 2022 4:15 AM GMTNellore: భార్య, 5 నెలల బిడ్డను చంపిన భర్త.. ఆపై తాను కూడా ఆత్మహత్య..
7 Aug 2022 3:45 PM GMTGuntur: రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం.. రైతు ఆత్మహత్య..
7 Aug 2022 11:15 AM GMT