శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానాలు

Infinix Smart 5A: రూ.7 వేలలోపే.. స్పెసిఫికేషన్లు ఇవే..!

Infinix Smart 5A: ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఇన్‌ఫీనిక్స్ మనదేశంలో తమ మొబైల్స్ లాంచ్ చేసినప్పటినుంచి..

Infinix Smart 5A: రూ.7 వేలలోపే.. స్పెసిఫికేషన్లు ఇవే..!
X

Infinix Smart 5A: ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఇన్‌ఫీనిక్స్ మనదేశంలో తమ మొబైల్స్ లాంచ్ చేసినప్పటినుంచి వినియోగదారులు దానిపై ఆసక్తికనబరస్తున్నారు. ఇన్‌ఫీనిక్స్ హాట్ 10ఎస్, ఇన్‌ఫీనిక్స్ హట్ 10 ప్లే, మొబైల్స్ అమ్మకాల్లో దూసకుపోతుంది. ఇటీవలే మనదేశంలో కొత్త మొబైల్ ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 5ఏ ను లాంచ్ చేసింది. ఆ మొబైల్ చెందిన సేల్స్ సోమవారం నుంచి ఆరంభమైయ్యాయి. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన సేల్ ప్రారంభమైంది. ఇందులో 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీని ధర రూ.6,499గా ఉంది.

ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 5ఏ స్పెసిఫికేషన్లు

6.52 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే

డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9

2.5డీ కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే

మీడియాటెక్ హీలియో ఏ20 ప్రాసెసర్‌

ఆండ్రాయిడ్ 11

జీబీ స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం

ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ , 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్

ముందువైపు 8 మెగాపిక్సెల్

బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్

10W ఫాస్ట్ చార్జింగ్‌

డ్యూయల్ 4జీ వోల్టే, వైఫై, మైక్రో యూఎస్‌బీ పోర్టు

కనెక్టివిటీ ఫీచర్ల, మందం 0.87 సెంటీమీటర్లు, బరువు 183 గ్రాములు

హైఓఎస్ 7.6 ఆపరేటింగ్ సిస్టం

2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌, Fingerprint Sensor

Next Story

RELATED STORIES