శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానాలు

వావ్.. నోకియా సరికొత్తగా మార్కెట్లోకి..ఎన్ని ఫీచర్లో

Nokia XR20: నోకియా..ఒకప్పుడు భారత్ మొబైల్‌ ఫోన్‌ మార్కెట్‌లో ఓ వెలుగు వెలిగింది.

వావ్.. నోకియా సరికొత్తగా మార్కెట్లోకి..ఎన్ని ఫీచర్లో
X

Nokia XR20: నోకియా.. ఒకప్పుడు భారత్ మొబైల్‌ ఫోన్‌ మార్కెట్‌లో ఓ వెలుగు వెలిగింది. నోకియా యాజమాన్య బాధ్యతలు హెచ్‌ఎండీ గ్లోబల్‌కి మారిన తర్వాత ..స్మార్ట్ ఫోన్స్ హావా పెరగడంతో నోకియా కాస్త వెనకపడింది. దీంతో మరోసారి పునర్వైభవం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఇంతకాలం వినియోగదారులకు అందించే ఫీచర్లపై దృష్టి పెట్టిన నోకియా.. ఈసారి రూటు మార్చి ధృఢమైన ఫోన్‌ని మార్కెట్‌లోకి తేనుంది. కొత్తగా Nokia XR20 మొబైల్‌ని మార్కెట్‌లోకి తెచ్చింది. ఎక్కువ కాలం మన్నిక ఉండేలా ఫోన్‌ను డిజైన్‌ చేసింది. 1.8 ఎత్తు నుంచి పడినా డిస్‌ప్లే ధృడంగా ఉండేలా రూపొందించింది. ఈ మొబైల్‎ను తడి చేతులతో ముట్టుకున్నా 'టచ్‌' పని చేసేలా డిజైన్‌ చేసింది. ఈ మొబైల్‌ డస్ట్‌ ఫ్రూఫ్‌, వాటర్‌ ప్రూఫ్‌గా పని చేస్తుంది. ఇంకా దీని ప్రత్యేకతలు ఏమిటో చూద్దాం.

నోకియా ఎక్స్‌ఆర్‌ 20 ఫీచర్స్:

లేటెస్ట్‌ 5జీ టెక్నాలజీని ఈ ఫోన్‌ సపోర్ట్‌ చేస్తుంది.

స్నాప్‌డ్రాగన్‌ 480 చిప్‌సెట్‌ని

4జీబీ ర్యామ్‌ 64 జీబీ స్టోరేజీ,

6జీబీ ర్యామ్‌తో 128 జీబీ స్టోరేజీ

వెనుక వైపు 48 మెగా పిక్సెల్‌, 13 మెగాపిక్సెల్ సామర్థ్యం కలిగిన రెండు కెమెరాలు

విడివిడిగా ఎల్‌ఈడీ ఫ్లాష్‌లు

ముందు కెమెరా సామర్థ్యం 8 మెగా పిక్సెల్‌.

నోకియా 6.7 అంగులాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లేకే

ఆండ్రాయిడ్‌ 11 వెర్షన్‌

బ్యాటరీ సామర్థ్తయం 4,630 ఎంపీఎహెచ్‌

ఈ మొబైల్‌కు సపోర్ట్‌గా 18 వాట్స్‌ వైర్‌డ్‌ ఫాస్ట్‌ ఛార్జర్‌,

15 వాట్స్‌ వైర్‌లెస్‌ ఛార్జర్‌

సెక్యూరిటీగా ఫ్రింగర్‌ ప్రింట్‌ స్కానర్‌

ఫ్రింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ ఫోన్‌ డిస్‌పై వైపు సైడ్ కి ఉంటుంది.

నోకియా ఎక్స్‌ఆర్‌ 20 మోడల్‌ ధర రూ.43,800

ఆగస్టు 24 మార్కెట్‌లో అమ్మకానికి రానుంది

Next Story

RELATED STORIES