రూ.12 వేలలోపే.. శాంసంగ్ గెలాక్సీ ఏ12

రూ.12 వేలలోపే.. శాంసంగ్ గెలాక్సీ ఏ12
Samsung Galaxy A12: శాంసంగ్ కొత్త వేరియంట్ లాంచ్ చేసింది.

Samsung Galaxy A12 relaunched: శాంసంగ్ కొత్త వేరియంట్ ను లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ నుంచి వచ్చిన వర్షన్ రావడం విశేషం. గెలాక్సీ ఏ12 రీ లాంచ్ చేస్తూ..గెలాక్సీ ఏ12 కొత్త ప్రొసెసర్ తో శాంసంగ్ గెలాక్సీ ఏ12 దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ప్రాసెసర్ విషయంలో మాత్రం పలు మార్పులు చేశారు. ఇందులో ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌ను అందించారు. రెండు వేరియంట్లలో ఈ ఫోన్ మార్గెట్లోకి వచ్చింది. ఈ ఫోన్ ఫీచర్లు ఎంటో ఇప్పుడు చూద్దాం.

శాంసంగ్ గెలాక్సీ ఏ12 స్పెసిఫికేషన్లు

ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను సైడ్ లో ఉంది

4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999

హైఎండ్ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,499

బ్లూ, బ్లాక్, రెడ్, వైట్ రంగుల్లో అందుబాటులో ఉంది.

6.5 అంగుళాల హెచ్‌డీ+ టీఎఫ్‌టీ ఇన్‌ఫినిటీ-వి డిస్ ప్లే

డిస్ ప్లే రిజల్యూషన్ 720×1600 పిక్సెల్స్‌

రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌

డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9

ఆక్టాకోర్ శాంసంగ్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌

ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్‌యూఐ 3.1 ఆపరేటింగ్ సిస్టం

బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా

15W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

వెనకవైపు నాలుగు కెమెరాలు

ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్

5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా

4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0,

జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు

Tags

Read MoreRead Less
Next Story