శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానాలు

Son Of India : ఫిబ్రవరి 18న థియేటర్‌‌లో .. 'సన్ ఆఫ్ ఇండియా'

Son Of India : కరోనా కారణంగా ఇటీవల సంక్రాంతికి విడుదల కావాల్సిన చాలా సినిమాలు వాయిదా పడ్డాయి.

Son Of India : ఫిబ్రవరి 18న థియేటర్‌‌లో .. సన్ ఆఫ్ ఇండియా
X

Son Of India : కరోనా కారణంగా ఇటీవల సంక్రాంతికి విడుదల కావాల్సిన చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. తాజాగా మళ్ళీ అన్ని సినిమాలు తమ రిలీజ్ డేట్స్‌‌ని సమ్మర్‌‌ని టార్గెట్ చేసి రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పటికే త్రిబుల్ ఆర్, రాధేశ్యామ్, భీమ్లానాయక్, ఆచార్య లాంటి సినిమాలు తమ రిలీజ్ డేట్స్‌‌ని సమ్మర్ టార్గెట్ చేసి అనౌన్స్ చేశాయి. ఇక కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మెయిన్ లీడ్‌‌లో వస్తోన్న 'సన్ ఆఫ్ ఇండియా' చిత్రాన్ని ఫిబ్రవరి 18న రిలీజ్ చేయనున్నారు. డైమండ్ రత్నబాబు ఈ సినిమాకి దర్శకత్వం వహించగా, శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంస్థల ఆధ్వర్యంలో మంచు విష్ణు నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్‌‌తో గతంలో రిలీజ్ చేసిన మూవీ గ్లింప్స్‌‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
Next Story

RELATED STORIES