మీ పార్ట్నర్ మిమల్ని మోసం చేస్తున్నారా.. ఇలా కనిపెట్టండి !

Track your Partner Phone

Whats App Image

Mobile Tracker: ప్రస్తుతం కాలంలో సాంకేతికత ప్రతి ఒక్కరికి అవరసమే. ప్రపంచలోని అన్ని విషయాలను స్మార్ట్ ఫోన్ లో నిక్షిప్తమై ఉంటాయి.

Mobile Tracker: ప్రస్తుతం కాలంలో సాంకేతికత ప్రతి ఒక్కరికి అవరసమే. ప్రపంచలోని అన్ని విషయాలను స్మార్ట్ ఫోన్ లో నిక్షిప్తమై ఉంటాయి. స్మార్ట్ మొబైల్ వాడే ప్రతి వినియోగదారుడి ఫోన్ లో వాట్సాప్ ఉంటుంది. తన ఖాతాదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందిస్తుంటుంది. వినియోగదారులకు సెక్యూరిటీ, లేటెస్ట్ ఫీచర్లు వాట్సాప్ లో ఉంటాయి. అయితే వాట్సాప్ లో చాలామందికి పూర్తిగా తెలియని ఫీచర్లు ఉన్నాయి. మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేస్తున్నారని ఏ మాత్రం అనుమానం కలిగినట్లయితే, మీరు వాట్సాప్ ద్వారా ఇజీగా పట్టేయోచ్చు. అనేక సందర్భాల్లో వాట్సాప్‌లో బై చెప్పిన తర్వాత కూడా మీ భాగస్వామి ఆన్‌లైన్‌లో ఉంటారు. ఈ విషయంలో మీ ఇద్దరి మధ్య పెద్ద సమస్యలే రావచ్చు. mobile-tracker అనే యాప్ ద్వారా కనిపెట్టొచ్చు..ఈ యాప్ ద్వారా మీ లైఫ్ పార్ట్నర్ ఎంత సమయం ఆన్‎లైన్‎లో ఉంటారో తెలుసుకోవచ్చు.

ఇలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

1. మీ Android ఫోన్‌లో మొబైల్ ట్రాకర్‌(mobile-tracker- free.com)ను డౌన్‌లోడ్ చేయాలి

2. గూగుల్ తన సెక్యూరిటీ వ్యవస్థకు ప్లే ప్రొటెక్ట్‌ ఉంది.

3. ఈ యాప్ కోసం Play Protect ని నిలిపివేయాలి.

4. మీరు మీ అకౌంట్ ను క్రియేట్ చేయాలి

5. ఇమెయిల్ ID తో క్రియేట్ చేయబడుతుంది.

6. మెయిల్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి, దిగువ బాక్స్ ను టిక్ చేసి, క్రియేట్ మై అకౌంట్ క్లిక్ చేయాలి

7.మీ ID తో ఇమెయిల్‌ క్రియేట్ అవుతుంది.

8. మీకు లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ద్వారా మీ ఆకౌంట్ ధృవీకరించాలి.

9. ఆ తర్వాత మరోసారి లాగిన్ అవ్వాలి.

10. I Understood పై క్లిక్ చేయాలి

11. ఆ తర్వాత మీకో పాప్-అప్ కనిపిస్తుంది. ఇక ఫ్రీ వెర్షన్ పొందవచ్చు.

12. Application కనిపిస్తోంది. డౌన్‌లోడ్ అప్లికేషన్‌పై క్లిక్ చేయలి

13. మీరు అప్లికేషన్‌ను కాన్ఫిగర్ చేయాలి.

14. యాప్ డౌన్‌లోడ్ చేయకుండా ఇది పనిచేయదు.

15. apk ఫైల్ అయితే, డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి

16. ఒక రీజన్ అందులో రాయాలి.

17.మీరు My Child, My colleague లేదా My Own Device మీద క్లిక్ చేయాలి.

18. యాప్ వైఫై కనిపిస్తుంది.

19. ఈ యాప్ అన్‌ఇన్‌స్టాల్ చేయమని ప్రాంప్ట్ చేయాలి

20. Ok పైన క్లిక్ చేయాలి. పెరామీటర్స్ ఉన్నాయి, మీరు చదివిన తరువాత అనుమతించండి.

మీరు మీ ఫోన్‌లో ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీ పార్ట్నర్ స్మార్ట్‌ఫోన్‌లో చేసినట్లు మీరు మళ్లీ SIGN OFF చేయాలి. ఇంకేముంది మీ ఫోన్‌లోని మొత్తం సమాచారం తెలుస్తుంది. మీ పార్ట్నర్ వాట్సాప్‌లో ఎన్నిసార్లు ఆన్‌లైన్‌లో ఉన్నారో, ఫోన్‌లో ఏ యాప్స్ ఉన్నాయో తెలిసిపోతుంది.


గమనిక: ఇది పూర్తిగా సమాచారం మాత్రమే.. అనుమతి లేకుండా ఎవరిపైనా నిఘా ఉంచడం మంచిదికాదని గుర్తుంచుకొండి.

Tags

Read MoreRead Less
Next Story