తెలంగాణ బిడ్డల కళ్లల్లో నీళ్లు, ఆత్మహత్యలు తప్ప ఏమీ మిగల్లేదు

తెలంగాణ బిడ్డల కళ్లల్లో నీళ్లు, ఆత్మహత్యలు తప్ప  ఏమీ మిగల్లేదు
X
బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని అవమానిస్తుందని ఆరోపించారు మాజీ ఎంపీ పొంగులేటి

బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని అవమానిస్తుందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. తెలంగాణ బిడ్డల కళ్లల్లో నీళ్లు, ఆత్మహత్యలు తప్ప ఏమీ మిగలలేదని ఆయన విమర్శించారు. మాటలు తప్ప చేతలు చేతకాని సీఎం... తెలంగాణ ప్రజలను మసిబూసి మారెడుకాయులు చేస్తున్నారని అన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో జరిగిన ఆత్మీయ సమ్మేళ్లనంలో పొంగులేటి పాల్గొని బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Tags

Next Story