మోదీ సర్కార్‌ కావాలనే సీఎం కుటుంబాన్ని టార్గెట్‌ చేసింది: ఓవైసీ

మోదీ సర్కార్‌ కావాలనే సీఎం కుటుంబాన్ని టార్గెట్‌ చేసింది: ఓవైసీ
బీజేపీ ఎంపీలు దేశంలోని ముస్లీంలను ఆర్థీకంగా వెలివేయాలని, ముస్లీంలను ఎదుర్కోవడానికి ప్రజలు వారి ఇండ్లల్లో ఆయుధాలు పెట్టుకోవాలని బీజేపీ ఎంపీలు పిలుపునిచ్చారు

బీజేపీ ఎంపీలు దేశంలోని ముస్లీంలను ఆర్థీకంగా వెలివేయాలని పిలుపునిచ్చారని ఎంఐఎం పార్టీ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ పేర్కొన్నారు. ముస్లీంలను ఎదుర్కోవడానికి ప్రజలు వారి ఇండ్లల్లో ఆయుధాలు పెట్టుకోవాలని పిలుపునిచ్చారని అసద్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో ఆరోపించారు. అలాగే మోడీ సర్కార్‌ తెలంగాణ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబంపై కావాలనే టార్గెట్‌ చేసిందని ఆరోపన చేశారు. బీజేపీ ప్రభుత్వం నీచ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు.Tags

Read MoreRead Less
Next Story