పేపర్‌ లీక్‌.. తీగలాగితే ప్రగతిభవన్‌ డొంక కదిలిందా?: రేవంత్‌రెడ్డి

పేపర్‌ లీక్‌.. తీగలాగితే ప్రగతిభవన్‌ డొంక కదిలిందా?: రేవంత్‌రెడ్డి
X
విచారణలో బావ.. తెలంగాణ సీఎంవోలో బావమరిది? మీకు అర్థమవుతుందా.. పరువు గల కేటీఆర్‌ గారూ అంటూ ట్వీట్‌

TSPSC పేపర్‌ లీక్‌ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. TSPSC పేపర్‌ లీక్‌.. తీగలాగితే ప్రగతిభవన్‌ డొంక కదిలిందా? అంటూ ట్వీట్‌ చేశారు. విచారణలో బావ.. తెలంగాణ సీఎంవోలో బావమరిది? మీకు అర్థమవుతుందా.. పరువు గల కేటీఆర్‌ గారూ అంటూ ట్వీట్‌ చేశారు రేవంత్‌. ట్వీట్‌తో పాటు TSPSC కమిటీ సభ్యుడు లింగారెడ్డి బయోడేటాను జతచేస్తూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

Tags

Next Story