తెలంగాణలో కూల్‌ రూఫ్‌ విధానం.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

తెలంగాణలో కూల్‌ రూఫ్‌ విధానం.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌
X

తెలంగాణలో కూల్‌ రూఫ్‌ విధానం అమల్లోకి వచ్చింది. దీన్ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఐదేళ్ల పాటు ఈ విధానం అమలులో ఉండనుంది. కూల్‌ రూఫ్‌ పాలసీ భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడే కార్యక్రమం అని కేటీఆర్‌ తెలిపారు. విధానాలు రూపొందించడం, చట్టాలు చేయడం చాలా సులువని.. కానీ వాటి అమలు కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.

Tags

Next Story