నాది కాంగ్రెస్ రక్తం..నా ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారు: కోమటిరెడ్డి

X
By - Subba Reddy |6 April 2023 10:45 AM IST
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్‌ను వీడుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వార్తను ఖండించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఉద్దేశపూర్వకంగానే తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అధికారకంగా ప్రకటించేందుకు తాను ఏ నిర్ణయం తీసుకోలేదని అన్నారు. తన ముందు ఎలాంటి ఆఫ్షన్స్ లేవని..తనది కాంగ్రెస్ రక్తమని క్లారిటీ ఇచ్చారు. పార్టీ కార్యక్రమాలకు దూరమనేది తప్పుడు ప్రచారమన్న వెంకటిరెడ్డి తాను ఇటీవలే రాహుల్ అనర్హతపై గాంధీభవన్ దీక్షలో పాల్గొన్నానని గుర్తు చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com