బీబీనగర్‌ ఏమ్స్‌కు నేడు ప్రధాని భూమిపూజ

బీబీనగర్‌ ఏమ్స్‌కు నేడు ప్రధాని భూమిపూజ

బీబీనగర్‌ ఏమ్స్‌కు ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ భూమిపూజ చేయనున్నారు. వర్చువల్‌ విధానంలో భూమిపూజ చేయనున్నారు మోదీ. బీబీనగర్‌ ఎయిమ్స్‌కు గతంలో కేటాయించిన నిధులతో పాటు మరో 312 కోట్లు అదనంగా నిధులు కేటాయించారు. ఎయిమ్స్‌ నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నా కానీ భూమిపూజ కార్యక్రమం ఇప్పటి వరకు జరగలేదు. ఈ నేపధ్యంలో ప్రధాని భూమి పూజ చేయనున్నారు.ఈకార్యక్రమాన్ని వీక్షించేందుకు ఏమ్స్‌లోని ఓపీడీ బ్లాక్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ ఏర్పాటు చేశారు అధికారులు.

Tags

Next Story