TS : మంత్రి కేటీఆర్ కు ఐదేళ్ల చిన్నారి అదిరిపోయే గిఫ్ట్

X
By - Vijayanand |12 April 2023 12:51 PM IST
ఐదేళ్ల చిన్నారి మంత్రి కేటీఆర్‌కు అదిరిబోయే గిఫ్ట్ ఇచ్చింది. రాళ్లతో అబ్బురపరిచే కేటీఆర్ బొమ్మను గీసింది. ఈ చిన్నారి వేసిన తన బొమ్మను చూసి మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు. వెంటనే తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఎక్సలెంట్ క్రియేటర్ అని.. గొప్ప ఆర్టిస్ట్ అని ప్రశంసించారు. త్వరలోనే ఆ చిన్నారిని కలుస్తానని తెలిపారు. తమ అభిమాన నేతపై ఉన్న అభిమానంతో తాను కేటీఆర్ బొమ్మ గీసానని చిన్నారి వీడియోలో చెప్చుకొచ్చింది.
https://twitter.com/KTRBRS/status/1645977362717360128
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com