నా భూమి సమస్య పరిష్కరించడం లేదు.. దళిత రైతు గోడు

నా భూమి సమస్య పరిష్కరించడం లేదు.. దళిత రైతు గోడు
అంబేద్కర్‌ విగ్రహన్ని ఆవిష్కరించేందుకు వచ్చిన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ముందే గోడు

జగిత్యాలలో తన భూమి సమస్యను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు ఓ దళిత రైతు. స్థానిక గాంధీనగర్‌లో అంబేద్కర్‌ విగ్రహన్ని ఆవిష్కరించేందుకు వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌. ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ముందే తన గోడును వెళ్లబోసుకున్నాడు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా తన సమస్యను పరిష్కరించడం లేదని ఆరోపించాడు. ఇలాగైతే తన పట్టా పాస్‌ బుక్‌లను కాల్చివేస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Tags

Next Story