అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నాం : మంత్రి కేటీఆర్

అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నాం : మంత్రి కేటీఆర్

కేసీఆర్ నాయకత్వంలో అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్... అంబేడ్కర్ సేవలు మరువలేమన్నారు. ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ ఏర్పాటు అయ్యిందని చెప్పారు. ఇక దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేశామన్నారు. సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టామని.. పార్లమెంట్‌కు కూడా అంబేడ్కర్ పేరు పెట్టాలని ప్రధాని మోదీని డిమాండ్ చేస్తున్నామన్నారు.

Tags

Next Story