చంచల్‌ గూడ జైల్ కు ఈడీ అధికారులు

చంచల్‌ గూడ జైల్ కు ఈడీ అధికారులు

TSPSC పేపర్‌ లీక్‌ కేసులో నిందితుల్ని విచారించేందుకు ఈడీ అధికారులు చంచల్‌ గూడ జైలుకు చేరుకున్నారు. రెండోరోజు విచారణలో భాగంగా పేపర్‌ అమ్మకం, నగదు లావాదేవీలపై ప్రశ్నించనున్నా రు. నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌ రెడ్డిలను నిన్న ఆరు గంటలపాటు ఈడీ అధికారులు విచారించారు. కాగా.. రెండ్రోజులపాటు నిందితుల్ని విచారించేందుకు నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా చంచల్‌గూడ జైలుకు చేరుకున్నారు ఈడీ అధికారులు.

Tags

Next Story